Gandhi babu~tewiki గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. వైజాసత్య 14:33, 4 ఫిబ్రవరి 2008 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
పాలిసీల క్రమబద్ధీకరణకు తోడ్పడండి

వికీపీడియాలో మౌలిక సూత్రాలు కొద్దిమాత్రమే ఉన్నాయి. ఈ క్రింది లింకులు చూడండి.

ప్రస్తుతం ఆంగ్ల వికీలోని పాలిసీలనే మనం మార్గ దర్శకాలుగా వాడుతున్నాము. కాని పాలిసీలను క్రమంగా తెలుగు వికీకి అనుగుణంగా రూపొందించుకోవాలి. అవసరమైనవి అనువదించుకోవాలి. క్రమబద్ధీకరించాలి. తోడ్పడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

మీ ఖాతా పేరు మారబోతోంది

మార్చు

08:31, 20 మార్చి 2015 (UTC)

12:04, 19 ఏప్రిల్ 2015 (UTC)