Indu గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. δευ దేవా 19:35, 3 ఆగష్టు 2008 (UTC)


ఈ నాటి చిట్కా...
విషయ సూచిక

ఏదైనా వ్యాసంలో మూడు కంటే ఎక్కువ విభాగాలు ఉంటే విషయసూచిక దానంతట అదే వచ్చేస్తుంది. ఇది మామూలుగా మొదటి విభాగానికి ముందుంటుంది. దీనికి ముందు మామూలుగా వ్యాసానికి పరిచయ వాక్యాలు రాస్తారు. ఇది రెండు పేరాలకు మించకుండా ఉంటే మంచిది.

విషయ సూచిక ముందే కాకుండా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవాలంటే కావల్సిన స్థానంలో __TOC__ అని చేర్చేయడమే. అసలు విషయ సూచికే కనపడ కూడదంటే __NOTOC__ అని వ్యాసంలో ఎదో ఒక చోట చేర్చేయండి. లేదా మీరు చూసే వ్యాసాలలో మాత్రం విషయ సూచిక కనపడకూడదంటే మీ అభిరుచులలో మార్చుకోవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల