Lankireddy srikanth reddy
స్వాగతం మార్చు
Lankireddy srikanth reddy గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Palagiri (చర్చ) 05:28, 12 ఫిబ్రవరి 2014 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
తెలుగు వికీపీడియా పెద్ద జనాదరణ ఉన్న సైటు కాదు. తెలుగులో వ్రాయడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. వికీపీడియాలో నియమాలు పెద్దగా లేవంటూనే క్రొత్తగా చేరి వ్రాయడం మొదలు పెట్టిన వారికి అవీ ఇవీ వంకలు పెట్టడం ఏ మాత్రం సమంజసం కాదు.
కాస్త శ్రమ తీసికొని క్రొత్త సభ్యులు చేసే పొరపాట్లను ఎలా దిద్దాలో వారకి వివరించండి. పాత సభ్యులు చేసే పొరపాట్లకూ ఇదే నియమం వర్తిస్తుందనుకోండి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
మీ ఊరి వ్యాసం మార్చు
శ్రీకాంత్ రెడ్డి గారూ, మీ ఊరి వ్యాసం వల్లభాపురం దగ్గర ఉంది. మీ మార్పులు చేర్పులు అక్కడే చేయండి.ఇక్కడ వ్యాసాలకు పేర్లు తెలుగు లోనే ఉంటాయి.రవిచంద్ర (చర్చ) 06:01, 12 ఫిబ్రవరి 2014 (UTC)
- వల్లభాపురం ఇప్పటికే ఉంది అందులో సమాచారం వ్రాయండి..విశ్వనాధ్ (చర్చ) 07:56, 12 ఫిబ్రవరి 2014 (UTC)