Majjivijayaias గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Majjivijayaias గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 08:17, 24 అక్టోబరు 2018 (UTC)Reply



ఈ నాటి చిట్కా...
వర్గీకరణకు సహకరించండి

విజ్ఞాన సర్వస్వంలో వర్గీకరణ చాలా ముఖ్యం మరియు కష్టం కూడాను. తెలుగు వికీలో వర్గీకరణ చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఈ పరిస్థితిని మెరుగు పరచడానికి సహకరించండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Nrgullapalli (చర్చ) 08:17, 24 అక్టోబరు 2018 (UTC)Reply

సందేహం మార్చు

 Y సహాయం అందించబడింది

infobox లో ఫోటో ఎలా పెట్టాలి సర్?

పేజ్ లో ఫోటో thumbnail use చేసి పెట్టాక సైజ్ ని తగ్గించడం ఎలా? —Majjivijayaias (చర్చ) 06:12, 12 ఫిబ్రవరి 2021 (UTC)Reply

Majjivijayaias గారు, వికీ గురించిన ఎలెక్ట్రానిక్ పుస్తకం చదవండి. తొలిగా 100 దిద్దుబాట్లు ఇప్పటికే వున్న వ్యాసాలలో చేయండి, అప్పుడు మీకు వికీపీడియా బాగా అర్ధమవుతుంది. infobox లో ఫొటో వెడల్పును సూచించే పరామితి కూడా వుంటుంది.( {{infobox person}} లో image_size ) దానిని వాడితే సరి. మరింత సమాచారం కోసం వికీపీడియా:బొమ్మల_పాఠం#సైజు_మార్చడం కూడా చూడండి.--అర్జున (చర్చ) 06:56, 12 ఫిబ్రవరి 2021 (UTC)Reply