సురేష్ గారూ! నమస్తే. వికీలో సభ్యులైనందుకు అభినందిస్తున్నాను. మీరు పెదవడ్లపూడిలో వ్రాసిన విషయాలు బాగున్నాయి. ఆ వ్యాసంలో ఇంకా సమాచారం పొందుపరచాల్సి ఉన్నది.

  • గ్రామానికి ఆ పేరు ఎలా వచ్చింది
  • గ్రామ జనాభా ఎంత
  • గ్రామలో ఉన్న ముఖ్య ప్రదేశాలు
  • గ్రామంలోని దేవాలయాలు
  • ప్రజల ముఖ్య వృత్తులు
  • వ్యవసాయంలో పండించే ముఖ్య పంటలు, నారింజ, కరివేపాకు తో పాటు ఇతర పంటలు
  • ఈ ఊరికి ఉన్న రవాణా సౌకర్యాలు, విద్యా సౌకర్యాలు, బాంకు/లు, సమాచార సౌకర్యాలు (ఫోన్ మొదలగునవి)

మీకు ఈ వివరాలన్నీ అంది వ్యాసంలో పొందుపరుస్తారని ఆశిస్తున్నాను.--S I V A 19:19, 18 జనవరి 2009 (UTC)Reply