Nehaoua
Joined 16 డిసెంబరు 2019
తాజా వ్యాఖ్య: స్వాగతం టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: Nrgullapalli
స్వాగతం మార్చు
NEHAOUA గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #5 |
ఈ నాటి చిట్కా...
వీర తాళ్ళకు వికీ సరైన క్షేత్రం కాదు
తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
క్రొత్త పదాలు కనిపట్టినవారికి మాయాబజార్ సినిమాలో "వీరతాళ్ళు" ఇచ్చారు. తెలుగు భాషను పరిపుష్టం చేయడానికి క్రొత్త పదాలు సృష్టించడం, క్రొత్త పదాల సృష్టిని ప్రోత్సహించడం - ఈ రెండు పనులపై చాలమంది ఉత్సాహం చూపుతారు.
మీ చొరవకు అభినందనలు. భాష అభివృద్ధికి క్రొత్త పదాలు మొలకెత్తాల్సిందే. కాని వికీపీడియా అందుకు పదునైన క్షేత్రం కాదు. అరుదుగా వాడే పద ప్రయోగాలూ, క్రొత్తగా పుట్టించిన పద ప్రయోగాలూ వికీపీడియాకు అనువైనవి కావు. వీలయినంతవరకు ప్రామాణిక పదాలను వాడండి.
తెలుగు భాషలో పారిభాషిక పదజాలం ప్రాచుర్యం పొందనందున ఈ విషయంలో భిన్నాభిప్రాయాలుండవచ్చును గాక.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Nrgullapalli (చర్చ) 23:20, 16 డిసెంబరు 2019 (UTC)