Pulikonda.manikanta1234
Joined 7 ఏప్రిల్ 2016
తాజా వ్యాఖ్య: సందేహం:మన పేరు ఎలా పెట్టాలి టాపిక్‌లో 6 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
Pulikonda.manikanta1234 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కె.వెంకటరమణ⇒చర్చ 17:22, 7 ఏప్రిల్ 2016 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #5 |
ఈ నాటి చిట్కా...
మొదటి పేజీ విషయాలను చొరవగా దిద్దండి
తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
వికీపీడియా ముఖద్వారమైన మొదటి పేజీ పరిరక్షింపబడుతుంది. దీనిని నిర్వాహకులే దిద్దగలరు. కాని మొదటి పేజీలోని చాలా విషయాలు - ఈ వారం బొమ్మ, ఈ వారం వ్యాసం, మీకు తెలుసా?, మార్గదర్శిని - వంటివి 'పైపు'ల ద్వారా వేరే పేజీలకు దారి తీస్తాయి. వాటిని ఎవరైనా దిద్దవచ్చును. వాటిని మెరుగు పరచడానికి చొరవగా తోడ్పడండి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
కె.వెంకటరమణ⇒చర్చ 17:22, 7 ఏప్రిల్ 2016 (UTC)
సందేహం:మన పేరు ఎలా పెట్టాలి మార్చు
సహాయం అందించబడింది
—Pulikonda.manikanta1234 (చర్చ) 11:34, 3 ఏప్రిల్ 2018 (UTC)
- మీ గురించి క్లుప్తంగా మీ వాడుకరిపేజీలో వ్రాసుకోవచ్చు. --అర్జున (చర్చ) 00:23, 9 ఏప్రిల్ 2018 (UTC)