Ratnam auce గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 16:44, 4 ఫిబ్రవరి 2008 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
ఇతరుల కృషిని గమనించండి

సమయం దొరికినప్పుడల్లా ఇతర సభ్యుల కృషిని గమనిస్తూ ఉండండి. దీనివల్ల లభించే కొన్ని ప్రయోజనాలు:

  1. వారి రచనలనుండి మీరు క్రొత్త విషయాలనూ, రచనలను చేసే విధానమూ తెలిసికొనవచ్చును.
  2. వారి శ్రమను, నైపుణ్యాన్ని అభినందించవచ్చును.
  3. వారు చేసే పొరపాట్లను దిద్ది, సహకారం అందించవచ్చును.
  4. కొందరు చేసే దుశ్చర్యలను సకాలంలో గమనించి అరికట్టవచ్చును.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

యేటికొప్పాల గ్రామ వ్యాసం మార్చు

Ratnam auce గారు, మీరు యేటి కొప్పాక‎ గ్రామ విషయాలను మాఊరు పేరుతో కొత్త పేజీ ప్రారంభించారు. ఇదివరకే యేటికొప్పాక గ్రామ వ్యాసం ఉంది. మీరు చేయదల్చిన మార్పులు, చేర్పులు అందులోనే చేయండి. అంతేకాకుండా వ్యాసంలో మీరు తరుచుగా మాఊరు అని వాడుతున్నారు. ఈ గ్రామం అని వ్రాయాలి. ఈ గ్రామ వ్యాసాన్ని ఆ గ్రామస్థులే కాకుండా ఎవరైనా చదవవచ్చు కాబట్టి ఈ గ్రామం లేదా యేటికొప్పాక గ్రామం పదాలు వాడండి. ఇంకనూ మీకు తెలిసిన విషయాలు ఆయా వ్యాసాలలో చేర్చండి.--C.Chandra Kanth Rao 17:18, 4 ఫిబ్రవరి 2008 (UTC)Reply