Ravi prakesh
Joined 4 ఫిబ్రవరి 2008
తాజా వ్యాఖ్య: వంగలపూడి టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: విశ్వనాధ్.బి.కె.
Ravi prakesh గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. విశ్వనాధ్. 07:08, 4 ఫిబ్రవరి 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
ఈ నాటి చిట్కా...
వీక్షణ జాబితాను పెట్టుకోండి
తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
మీకు ఒక వ్యాసం లేదా విషయం మీద ప్రత్యేక ఆసక్తి ఉండవచ్చును. లేదా ఇప్పుడు బిజీగా ఉండి ఒక వ్యాసాన్ని తరువాత పరిశీలించాలనుకోవచ్చును. అలాంటివి గుర్తు పెట్టుకోవడానికి ఆ వ్యాసం తెరచినప్పుడు పైన ఉన్న "వీక్షించు" ట్యాబ్ నొక్కండి. అప్పుడప్పుడూ "నా వీక్షణ జాబితా"ను తెరచి చూస్తూ ఉండండి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
వంగలపూడి మార్చు
వంగలపూడికి సంభందించిన మరింత సమాచారం [ఇక్కడ] ఇవ్వగలరేమో చూడండి.విశ్వనాధ్. 07:47, 4 ఫిబ్రవరి 2008 (UTC)
- ఇంకా వివరంగా రాయగలరేమో చూడండి. ఇలా భ్యాంకు ఈ వీధిలో కలదు. పంచాయితీ ఈ వీధిలో కలదు. రవాణా బస్సులు ఏమి వస్తాయి.ఇతర రవాణా ఆటోలాంటివి.విశ్వనాధ్. 11:33, 4 ఫిబ్రవరి 2008 (UTC)
- సౌ కోసం SAU వాడండి. ముందు ఒక సారి మొదటి పేజీలో ఎడమప్రక్క బాక్సులో కల సముదాయపందిరిని పూర్తిగా చదవండి.విశ్వనాధ్. 12:00, 4 ఫిబ్రవరి 2008 (UTC)