Ravipalreddy
Ravipalreddy గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. శ్రీరామమూర్తి (చర్చ) 18:37, 11 ఆగష్టు 2016 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #6 |
ప్రతి పదానికీ మూలాలు చూపాలంటే వ్యాసం గందరగోళంగా కావచ్చును. అసలు వ్యాసం వ్రాయడమే కుదరకపోవచ్చును. వ్రాసే విషయం యొక్క ప్రాముఖ్యతను బట్టి, దానిని ఇతరులు ప్రశ్నించే అవకాశాన్ని బట్టి విచక్షణతో ఈ మూలాల ఆవశ్యకతను గుర్తించాలి.
- నన్నయ మహాభారతాన్ని తెలిగించడం మొదలుపెట్టాడు - మూలం అవసరం లేదు.
- నన్నయ రచనలలో ప్రసన్న కధాకలితార్ధయుక్తి, అక్షర రమ్యత, సూక్తి సుధత్వము ఉన్నాయి - మూలం చూపడం మంచిది.
- నన్నయ కంటే నన్నెచోడుడు ముందరివాడని ఒక అభిప్రాయం ఉంది - మూలం చూపడం అవసరం.
క్లుప్తంగా - విషయం బరువునుబట్టి మూలం చూపవలసిన అవసరం పెరుగుతుంది
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
శ్రీరామమూర్తి (చర్చ) 18:37, 11 ఆగష్టు 2016 (UTC)
"బండ రవిపాల్ రెడ్డి" పేజీ మార్చు
నమస్కారం. "బండ రవిపాల్ రెడ్డి" అనే పేజీని మీరు పదేపదే సృష్టిస్తున్నారు. కింది అంశాల కారణంగా ఆ పేజీని వికీలో ఉంచే వీలు లేదు:
- విషయ ప్రాముఖ్యత లేదు. విషయ ప్రాముఖ్యత కోసం వెతికినప్పటికీ తగు మూలాలు లభ్యం కాలేదు. విషయ ప్రాముఖ్యత గురించి చదవండి. మరింతగా తెలుసుకోవాలంటే ఈ లింకు కూడా చూడండి.
- అందులో రాస్తున్న సమాచారం వ్యక్తిగత ప్రచారంగా ఉంది. మూలాల్లేవు, పొగడ్తలతో, పాక్షిక దృక్కోణంతో ఉంది.
- 2016 లోనే ఒకసారి దీన్ని సృష్టిస్తే అప్పుడు తొలగించారు. మళ్ళీ గత రెండు రోజుల్లో అదే ధోరణిలో రెండు సార్లు సృష్టించారు.
- (బహుశా) అది మీ స్వంత పేజీయే కావచ్చు. ఎవరికి వారే పేజీ సృష్టించుకోరాదు.
దయచేసి ఇకపై ఆ పేజీ సృష్టించకండి. విషయ ప్రాముఖ్యతను నిరూపించే లింకులను మీ వాడుకరి చర్చ పేజీలో రాసి, వెంకటరమణ గారికీ నాకూ సందేశం పెట్టండి. వారూ, ఇతరులూ పరిశీలించి సరేనంటే అప్పుడు పేజీని సృష్టించవచ్చు. గమనించవలసినది. __ చదువరి (చర్చ • రచనలు) 11:24, 16 ఫిబ్రవరి 2022 (UTC)