సాయి చరణ్ రామగిరి అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ విద్యార్థి నాయకుడు వరంగల్ లోని కాకతీయ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో b.com చదువుతూ విద్యార్థుల సమస్యలపై ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు , నెహ్రూ యువ కేంద్ర సంగతాన్ లో రెండు సంవత్సరాలు తన సేవలను ఉట్నూర్ మండలానికి అందించారు, మరియు కరోనా కష్ట కాలంలో యూత్ ఫర్ సేవ ఆధ్వర్యంలో వరంగల్ నగరంలో ఎన్నో సేవ కార్యక్రమాలు అందించాడు జన్మ స్థలం ఉట్నూర్ , అదిలాబాద్ చదువు కాకతీయ యూనివర్సిటీ

స్వాగతం మార్చు

Sai charan ramagiri గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

Sai charan ramagiri గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)



ఈ నాటి చిట్కా...
 
ఇతరుల కృషిని గమనించండి

సమయం దొరికినప్పుడల్లా ఇతర సభ్యుల కృషిని గమనిస్తూ ఉండండి. దీనివల్ల లభించే కొన్ని ప్రయోజనాలు:

  1. వారి రచనలనుండి మీరు క్రొత్త విషయాలనూ, రచనలను చేసే విధానమూ తెలిసికొనవచ్చును.
  2. వారి శ్రమను, నైపుణ్యాన్ని అభినందించవచ్చును.
  3. వారు చేసే పొరపాట్లను దిద్ది, సహకారం అందించవచ్చును.
  4. కొందరు చేసే దుశ్చర్యలను సకాలంలో గమనించి అరికట్టవచ్చును.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     Nrgullapalli (చర్చ) 10:42, 13 ఫిబ్రవరి 2020 (UTC)Reply

సాయి చరణ్ రామగిరి విద్యార్థి నాయకుడు మార్చు

సాయి చరణ్ రామగిరి విద్యార్థి నాయకుడు అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ మరియు డిజైన్ సిటీ కంపెనీ యొక్క ఫౌండర్2409:4070:2CC7:D184:D21:A42A:5F11:A697 15:05, 7 ఫిబ్రవరి 2023 (UTC)Reply