Saicharan123c
Saicharan123c గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao(చర్చ) 10:11, 21 మార్చి 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
వ్యాసంలో మార్పులు చేసిన తరువాత మీరు ఏవిషయమై దిద్దుబాట్లు చేశారన్న విషయ సంగ్రహాన్ని కింద ఉన్న దిద్దుబాటు సారాంశం అనే పెట్టె లో రాయండి. ఇలా చేయడం వలన ఇతర సభ్యులకు ఆ వ్యాసంపై మీరు ఏ మార్పులు చేస్తున్నారో తెలియజేస్తుంది. వికీపీడియా దీనిని ఒక మంచి అలవాటుగా పరిగణిస్తుంది. ఉదాహరణకు మీరు అక్షరదోషాలు సవరించారనుకుందాం. దిద్దుబాటు సారాంశంలో అక్షరదోష సవరణ అని రాయండి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
సహాయ అభ్యర్ధన మార్చు
{{సహాయం కావాలి}} సెర్ఛ్ బాక్స్ లొ ఎదైన వర్డ్ టైప్ చేసి సెర్ఛ్ చేస్టె రిసల్ట్ రవడమ్ లేదు ఎలా.
- మీరు ఏమి సెర్చ్ చేసారు? --Svrangarao 13:40, 22 మార్చి 2008 (UTC)
- వికీపీడియా:అన్వేషణ చూడండి. (నీలం రంగు పదాన్ని నొక్కండి). మీ సందేహాలు నివృత్తి కావచ్చు. δευ దేవా 14:09, 22 మార్చి 2008 (UTC)