Schintakunta
Schintakunta గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర 12:37, 5 ఫిబ్రవరి 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #5 |
క్రొత్త మూసలు తయారు చేయడం కష్టంగా అనిపించవచ్చును. కాని మీరు ప్రారంభం నుండి మూసల కోడ్ వ్రాయనక్కరలేదు. తెలుగులోనివి కాని, ఆంగ్లం లోనివి కాని, పాత మూసలు తీసికొని వాటిని కాస్త అటూ ఇటూ మార్చడం ద్వారా క్రొత్త మూసలు సులభంగా తయారు చేసుకోవచ్చును.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
సహాయ అభ్యర్ధన మార్చు
{{సహాయం కావాలి}}
నెను తెలుగులొ బ్లొగ్ మొదలు చెయలని ఉన్ది
- వికీపీడియాలో బ్లాగులు ప్రారంభించుటకు వీలు లేదండి. ఇక్కడ విజ్ఞాన సర్వస్వమునకు సంబంధించిన వ్యాసాలు మాత్రమే వ్రాయాలి.--C.Chandra Kanth Rao 11:46, 6 ఫిబ్రవరి 2008 (UTC)
మాదాపూర్ మార్చు
మాదాపూర్ గ్రామాలు ఇప్పటికే [ఇక్కడ ఒకటి], [ఇక్కడ ఒకటి] ఉన్నాయి. మీ ఊరు సరిచూసుకొని మీ సమాచారమును అమ్దులో చేర్చండి.విశ్వనాధ్. 11:53, 6 ఫిబ్రవరి 2008 (UTC)