Silence of heart గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
ప్రస్తుతం ఆంగ్ల వికీలోని పాలిసీలనే మనం మార్గ దర్శకాలుగా వాడుతున్నాము. కాని పాలిసీలను క్రమంగా తెలుగు వికీకి అనుగుణంగా రూపొందించుకోవాలి. అవసరమైనవి అనువదించుకోవాలి. క్రమబద్ధీకరించాలి. తోడ్పడండి.