Siramdasunagarjuna గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Siramdasunagarjuna గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Bhaskaranaidu (చర్చ) 04:45, 15 మే 2018 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
ప్రతి పదానికీ రిఫరెన్సు చూపాలా?


ప్రతి పదానికీ మూలాలు చూపాలంటే వ్యాసం గందరగోళంగా కావచ్చును. అసలు వ్యాసం వ్రాయడమే కుదరకపోవచ్చును. వ్రాసే విషయం యొక్క ప్రాముఖ్యతను బట్టి, దానిని ఇతరులు ప్రశ్నించే అవకాశాన్ని బట్టి విచక్షణతో ఈ మూలాల ఆవశ్యకతను గుర్తించాలి.

  • నన్నయ మహాభారతాన్ని తెలిగించడం మొదలుపెట్టాడు - మూలం అవసరం లేదు.
  • నన్నయ రచనలలో ప్రసన్న కధాకలితార్ధయుక్తి, అక్షర రమ్యత, సూక్తి సుధత్వము ఉన్నాయి - మూలం చూపడం మంచిది.
  • నన్నయ కంటే నన్నెచోడుడు ముందరివాడని ఒక అభిప్రాయం ఉంది - మూలం చూపడం అవసరం.

క్లుప్తంగా - విషయం బరువునుబట్టి మూలం చూపవలసిన అవసరం పెరుగుతుంది

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల Bhaskaranaidu (చర్చ) 04:45, 15 మే 2018 (UTC)Reply

వికీపీడియాలో నా పేరుపై పేజీ రూపొందించవచ్చా? మార్చు

 Y సహాయం అందించబడింది

వికీపీడియాలో నా పేరుపై పేజీ రూపొందించవచ్చా? ఎలా? క్లుప్తంగా నా వివరాలు : ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన శిరందాసు నాగార్జున రావు సీనియర్ జర్నలిస్ట్. బీఏ, బీఎల్, ఎంజేఎంసీ చేసిన ఆయన 1988 నుంచి జర్నలిజంలో ఉన్నారు. ఉదయం, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, వార్త, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్, సాక్షి దినపత్రికలలో సబ్ ఎడిటర్ నుంచి న్యూస్ ఎడిటర్ వరకు పని చేశారు. దాదాపు అన్ని తెలుగు దినపత్రికలలోని ఎడిటోరియల్ పేజీలలో 300కుపైగా వ్యాసాలు రాశారు. మొదటి వ్యాసం ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటోరియల్ పేజీలో 1

Siramdasunagarjuna (చర్చ) 19:43, 5 ఏప్రిల్ 2021 (UTC)Reply

Siramdasunagarjuna గారు, మీ గురించి క్లుప్తంగా మీ వాడుకరి పేజీలో రాయవచ్చు. ఇప్పటికే మీరు కొంత సమాచారం చేర్చారు. వికీపీడియాలో ప్రాముఖ్యత నియమాలకనుగుణంగా వుంటేనే, ఇతరులు మాత్రమే ప్రధానపేరుబరిలో వ్యాసాన్ని చేర్చాలి. ఎవరికివారు తమ పేరుతో ప్రధానపేరుబరిలో వ్యాసం రాయకూడదు. --అర్జున (చర్చ) 23:42, 5 ఏప్రిల్ 2021 (UTC)Reply