Skrishna66
స్వాగతం మార్చు
Skrishna66 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. శ్రీరామమూర్తి (చర్చ) 00:11, 22 ఫిబ్రవరి 2015 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం అనేది వికీపీడియా మూడు ప్రధాన నియమాలలో ఒకటి. అయితే వేరే ప్రచురణలో లేనిది ఏదీ వికీలో వ్రాయ కూడదా?
- అన్ని నియమాలవలెనే దీనినీ విచక్షణతో అమలు చేయాలి.
- రచయితలు తమ అభిప్రాయాలను వ్యాసాలుగా అంటగట్టకూడదనీ, అందువల్ల వికీపీడియా:తటస్థ దృక్కోణంకు భంగం కలుగుతుందనీ ఈ నియమం పెట్టడంలో ముఖ్యోద్దేశం.
- ఇందుగురించి ఒక చర్చా పేజీలో వ్రాసిన విషయం గమనించదగినది - సొంతగా సమాచారం సేకరించడానికి, ప్రాథమిక రచనకు ఒక సన్ననిగీత ఉంది. సొంతగా సమాచారం సేకరించాం అంటే క్షుణ్ణంగా పరిశీలించని వాళ్ళు అది ప్రాథమిక రచన అని పొరబడి తీసివేసే అవకాశం ఉంది. ఉదాహరణకి రఘు గారి పుట్టినరోజును ఆయన్ని అడిగి మీరే సొంతగా సేకరించారనుకోండి అది మూలాలు లేకపోయినా ప్రాథమిక రచన కాదు ఎందుకంటే మీరు ప్రపంచములో మొట్టమొదటిసారి రఘుగారి పుట్టినరోజు ఇది అని కనుక్కోవటం లేదుకదా. ఇంకో సంబంధిత ఉదాహరణలో పోతన పుట్టిన రోజును వివిధ చారిత్రక, శాసన, సాహితీ ఆధారాలతో ఫలానాతేదీ అని మీరు నిగ్గుతేల్చారనుకోండి అది మీరు వికీపీడియాలో చేర్చటానికి లేదు. వికీపీడియాలో ఆ విషయం చేర్చటానికి మీరుదాన్ని ఇంకెక్కడైనా ప్రాధమికంగా ప్రచురించి ఉండాలి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
శ్రీరామమూర్తి (చర్చ) 00:11, 22 ఫిబ్రవరి 2015 (UTC)
ఎస్.మునిసుందరం మార్చు
వాడుకరి:Skrishna66గారికి ఎస్.మునిసుందరం వ్యాసంలో మీరు చేసిన మార్పులకు ధన్యవాదాలు. అయితే నేను ఏకవచనంలో వ్రాసిన దానిని మీరు బహువచనానికి మార్చారు. ఏకవచనంలో సంబోధించడం మునిసుందరం గారిపై నాకు గౌరవం లేక కాదు అని గ్రహించగలరు. వికీపీడియాలో నా వ్యాసాలను పరిశీలిస్తే మీకు ఈ విషయం అర్థమౌతుంది. మరొక విషయం. వ్యాసం మొత్తం ఒకే విధమైన సంబోధన ఉంటే బాగుంటుంది. ఒకటి రెండు చోట్ల ఏకవచనంలో ఉన్నదానిని మార్చకుండా వదిలివేశారు. దానిని కూడా మార్చండి.స్వరలాసిక (చర్చ) 02:22, 19 మార్చి 2015 (UTC)