Srikanthsadhanala
Srikanthsadhanala గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 08:42, 3 ఫిబ్రవరి 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #5 |
క్రొత్త పదాలు కనిపట్టినవారికి మాయాబజార్ సినిమాలో "వీరతాళ్ళు" ఇచ్చారు. తెలుగు భాషను పరిపుష్టం చేయడానికి క్రొత్త పదాలు సృష్టించడం, క్రొత్త పదాల సృష్టిని ప్రోత్సహించడం - ఈ రెండు పనులపై చాలమంది ఉత్సాహం చూపుతారు.
మీ చొరవకు అభినందనలు. భాష అభివృద్ధికి క్రొత్త పదాలు మొలకెత్తాల్సిందే. కాని వికీపీడియా అందుకు పదునైన క్షేత్రం కాదు. అరుదుగా వాడే పద ప్రయోగాలూ, క్రొత్తగా పుట్టించిన పద ప్రయోగాలూ వికీపీడియాకు అనువైనవి కావు. వీలయినంతవరకు ప్రామాణిక పదాలను వాడండి.
తెలుగు భాషలో పారిభాషిక పదజాలం ప్రాచుర్యం పొందనందున ఈ విషయంలో భిన్నాభిప్రాయాలుండవచ్చును గాక.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల