Sumanthk~tewiki గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

ఆ తరువాత కూడా మీకు ప్రశ్నలు ఉంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. __చదువరి(రచ్చ, సమర్ప్ణలు) 12:13, 26 డిసెంబర్ 2005 (UTC)

గ్రామాల మండలాల పట్టిక. మార్చు

ప్రదీపు వీటిని భారత ప్రభుత్వ సెన్ససు డేటా నుండి చేర్చాడనుకుంటా. అవి జిల్లా వారిగా ఎక్స్లెల్ ఫైల్లలో నా దగ్గర ఉన్నాయి..కావాలంటే నేను మీ మైల్ కి పంపించగలను.--వైఙాసత్య 16:06, 26 ఫిబ్రవరి 2007 (UTC)Reply

Mandal Images: Copyright info మార్చు

Andhra pradesh mandal images do not have any copyright info (E.g: [1]). Could you please provide the details so that we can use the same in English wiki?. --Sumanthk 04:55, 26 జూన్ 2007 (UTC)Reply

Hi Sumanth, most of the mandal images that end with "mandals_outlineNN.png" are created by me. They can be used as "PD-user" or "GFDL-self". Sure I will update the lisence information for those images. Thanks for your inquiry __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 05:28, 26 జూన్ 2007 (UTC)Reply

done

__మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 07:53, 26 జూన్ 2007 (UTC)Reply

బొమ్మ:పట్టు_పురుగు.JPG లైసెన్సు వివరాలు మార్చు

 

Sumanthkగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:పట్టు_పురుగు.JPG అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.

మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.

ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.

ఉపయోగకరమైన లింకులు
బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలిబొమ్మలు వాడే విధానంబొమ్మల కాపీహక్కు పట్టీల గురించిలైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.

ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 11:17, 14 ఫిబ్రవరి 2008 (UTC)Reply

మీ ఖాతా పేరు మారబోతోంది మార్చు

08:38, 20 మార్చి 2015 (UTC)

12:07, 19 ఏప్రిల్ 2015 (UTC)