Sunnie bajaj గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. δευ దేవా 06:28, 20 జనవరి 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #1 |
ఈ నాటి చిట్కా...
దిద్దుబాటు సారాంశం
తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
వ్యాసంలో మార్పులు చేసిన తరువాత మీరు ఏవిషయమై దిద్దుబాట్లు చేశారన్న విషయ సంగ్రహాన్ని కింద ఉన్న దిద్దుబాటు సారాంశం అనే పెట్టె లో రాయండి. ఇలా చేయడం వలన ఇతర సభ్యులకు ఆ వ్యాసంపై మీరు ఏ మార్పులు చేస్తున్నారో తెలియజేస్తుంది. వికీపీడియా దీనిని ఒక మంచి అలవాటుగా పరిగణిస్తుంది. ఉదాహరణకు మీరు అక్షరదోషాలు సవరించారనుకుందాం. దిద్దుబాటు సారాంశంలో అక్షరదోష సవరణ అని రాయండి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల