Vijaya kumarji గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Vijaya kumarji గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   సుల్తాన్ ఖాదర్ (చర్చ) 12:42, 13 ఫిబ్రవరి 2018 (UTC)Reply



ఈ నాటి చిట్కా...
మౌలిక పరిశోధనలు నిషిద్ధం

వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం అనేది వికీపీడియా మూడు ప్రధాన నియమాలలో ఒకటి. అయితే వేరే ప్రచురణలో లేనిది ఏదీ వికీలో వ్రాయ కూడదా?

  • అన్ని నియమాలవలెనే దీనినీ విచక్షణతో అమలు చేయాలి.
  • రచయితలు తమ అభిప్రాయాలను వ్యాసాలుగా అంటగట్టకూడదనీ, అందువల్ల వికీపీడియా:తటస్థ దృక్కోణంకు భంగం కలుగుతుందనీ ఈ నియమం పెట్టడంలో ముఖ్యోద్దేశం.
  • ఇందుగురించి ఒక చర్చా పేజీలో వ్రాసిన విషయం గమనించదగినది - సొంతగా సమాచారం సేకరించడానికి, ప్రాథమిక రచనకు ఒక సన్ననిగీత ఉంది. సొంతగా సమాచారం సేకరించాం అంటే క్షుణ్ణంగా పరిశీలించని వాళ్ళు అది ప్రాథమిక రచన అని పొరబడి తీసివేసే అవకాశం ఉంది. ఉదాహరణకి రఘు గారి పుట్టినరోజును ఆయన్ని అడిగి మీరే సొంతగా సేకరించారనుకోండి అది మూలాలు లేకపోయినా ప్రాథమిక రచన కాదు ఎందుకంటే మీరు ప్రపంచములో మొట్టమొదటిసారి రఘుగారి పుట్టినరోజు ఇది అని కనుక్కోవటం లేదుకదా. ఇంకో సంబంధిత ఉదాహరణలో పోతన పుట్టిన రోజును వివిధ చారిత్రక, శాసన, సాహితీ ఆధారాలతో ఫలానాతేదీ అని మీరు నిగ్గుతేల్చారనుకోండి అది మీరు వికీపీడియాలో చేర్చటానికి లేదు. వికీపీడియాలో ఆ విషయం చేర్చటానికి మీరుదాన్ని ఇంకెక్కడైనా ప్రాధమికంగా ప్రచురించి ఉండాలి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సుల్తాన్ ఖాదర్ (చర్చ) 12:42, 13 ఫిబ్రవరి 2018 (UTC)Reply

స్వాగతం! మార్చు

వికీపీడియాలో వ్యాసాలు రాయడానికి ఏ మూలాలు పనికివస్తాయో తెలుసుకునేందుకు
కొత్త వ్యాసాలు సృష్టించడం ఇలా

విజయ కుమార్ గారూ,
మీరు ఫేస్‌బుక్‌ పేజీలో తెలుగు వికీపీడియా గురించి వీడియో పాఠాలు చూసి ఇక్కడికి వచ్చిన విజయ కుమార్ గారనే అనుకుంటున్నాను (కాకుంటే క్షమించండి). స్వాగతం! తెలుగు వికీపీడియాలో మీ దిద్దుబాట్లు ప్రారంభించండి. ఏదైనా సందేహం వస్తే చెప్పడానికి మేం సిద్ధంగానే ఉన్నాం. అందరం కలిసి తెలుగులో విజ్ఞానాన్ని పంచుదాం.
--పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 12:45, 13 ఫిబ్రవరి 2018 (UTC)Reply

తా.క.: ఏం రాయడం మొదలుపెట్టాలా అని ఆలోచిస్తున్నారా? మీ ఆసక్తులు గుర్తుకు తెచ్చుకోండి. అలానే దేని నుంచి సమచారం తీసుకోవచ్చో, దేని నుంచి తీసుకోకూడదో ఈ వీడియోలో ఉంది. కొత్త వ్యాసాన్ని ఎలా సృష్టించాలో మరో వీడియో కూడా ఇక్కడే ఇస్తున్నాను. విజృంభించండి. విజయోస్తు. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 12:51, 13 ఫిబ్రవరి 2018 (UTC)Reply