Yashwanth reddy గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
వికి సభ్యుడిని అయినందుకు చాలా సంతోశం.
వ్యాసానికి బొమ్మ ఎలా జత చేయడమో అర్థం కావడం లేదు.
సహాయం కొరకు వేచి చూస్తుంటా...
Yashwanth reddy 17:26, 4 సెప్టెంబర్ 2010 (UTC)
స్వాగతం. ఫైల్ అప్లోడ్ చెయ్యడానికి ఈ లంకెను నొక్కండి --> లంకె. మరిన్ని వివరాలకు ఈ లంకెను చూడండి --> అప్లోడ్ చెయ్యడం --శశికాంత్ 17:55, 4 సెప్టెంబర్ 2010 (UTC)