సహాయం:సూచిక

(వికీపీడియా:HELP నుండి దారిమార్పు చెందింది)
అడ్డదారి:
WP:HELP

సహాయ సూచిక

తరచూ అడిగే ప్రశ్నలు

ప్రవేశిక
పరిచయం | వికీపీడియా పదకోశం

విధానాలు, మార్గదర్శకాలు
ఐదు మూలస్తంభాలు | శైలి

వికీపీడియాను శోధించడం
వ్యాసం కోసం వెతకడం | వికీపీడియా పేజీలోని లింకుల వివరాలు

సంప్రదించు విధానాలు
రచ్చబండ | చర్చాపేజీలు

దిద్దుబాట్లు చెయ్యడం
గైడు | దిద్దుబాట్లు చెయ్యడం | పాఠం

వికీపీడియా సముదాయం
శిష్యరికం | పేజీల తొలగింపు| వివాద పరిష్కారం

లింకులు, రిఫరెన్సులు
లింకులు ఇవ్వడం ఎలా | బయటి లింకులు | మూలాలను పేర్కొనడం

వనరులు, జాబితాలు
మొలకలు | దృష్టి పెట్టవలసిన పేజీలు | మూసలు

బొమ్మలు, మీడియా
బొమ్మలు అప్ లోడు చెయ్యడం | బొమ్మల కాపీహక్కు పట్టీలు | ఇతర మీడియా

ఎకౌంటు సెట్టింగులు, నిర్వహణ
మీ అభిరుచులు మార్చుకోండి | మీ సంతకం మార్చుకోండి

మార్పులను గమనించడం
పేజీ చరితం | సభ్యుని రచనలు | దుశ్చర్య

సాంకేతిక సమాచారం
పనిముట్లు (ఇంగ్లీషు వికీలో) | మీడియావికీ సాఫ్టువేరు

ప్రశ్నలెక్కడ అడగాలి
సహాయ కేంద్రం - వికీపీడియాను ఎలా వాడుకోవాలి అనే ప్రశ్నల కోసం.
కొత్త సభ్యుల సహాయకం - కొత్తవారి కోసం.
సంప్రదింపుల కేంద్రం - వికీలో సమాచారం దొరకకపోతే ప్రశ్నల కోసం.

ఈనాటి చిట్కా...

peacock terms వాడవద్దండి


నిజమైన, స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వకుండా ఒక వ్యక్తి లేదా విషయం గురించి ఊదర గొట్టే పదజాలాన్ని peacock terms అంటారు. "ఈయన ఆ వూరి ప్రగతికి నిరుపమానమైన సేవ చేశాడు" అని వ్రాస్తే అది 'నెమలి మాట' అవుతుంది. "ఈయన హయాంలో వూరి చెరువు త్రవ్వించారు, గుడి మరమ్మతు చేయించారు. బడి రంగు వేయించారు." అని వ్రాయడం మంచిది.


ఇలాంటి మరికొన్ని పదజాలాలు - "చలం వ్రాసిన దాంట్లో శతసహస్రాంశమైనా వేరెవరూ వ్రాయలేదు", -- "మహాభారతం గొప్పతనం గురించి చెప్పడం సాధ్యం కాదు", -- "ఇది మన దేశచరిత్రను మలుపు త్రిప్పిన ఘటన" -
ఇటువంటి పదజాలాన్ని వికీ వ్యాసాలలో వాడడం అనుచితం. ఈ విషయమై మరింత వివరణ కొరకు ఆంగ్లవికీ వ్యాసం en:Wikipedia:Avoid peacock terms చూడండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా