స్త్రీ కె.ప్రత్యగాత్మ దర్శకత్వంలో అట్లూరి పూర్ణచంద్రరావు, ఎం.చంద్రశేఖర్‌లు నిర్మించిన తెలుగు సినిమా. 1973, ఏప్రిల్ 4న విడుదలైన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు.[1]

స్త్రీ
(1973 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ప్రత్యగాత్మ
తారాగణం కృష్ణంరాజు ,
చంద్రకళ
నిర్మాణ సంస్థ రాధామాధవ్ మూవీస్
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతికవర్గం మార్చు

పాటలు మార్చు

పాటల వివరాలు[2]
క్ర.సం. పాట రచయిత గాయకులు
1 అన్నా అన్నా అన్నా భయం లేదు భయంలేదు కదలిరా చెల్లీ చెల్లీ చెల్లీ జయం మనది జయం మనది కలిసిరా శ్రీశ్రీ పి.సుశీల బృందం
2 ఏదో కొత్తగా వుంది ఎంతో తృప్తిగా వుంది జీవితంలా మధువు కాస్తా చేదుగా ఉంది ఐనా రుచిగానే వుంది సినారె పి.సుశీల
3 అణచిన అణగని తొణకని బెదరని వగరూ పొగరూ పాడుతున్నాయ్ దాగుడుమూతలు ఆడుతున్నాయ్ ఆరుద్ర పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
4 చిన్నమ్మగారి పెళ్ళి జరిగిందీ పెద్దయ్యగారి గుండె చెదిరిందీ చూపూచూపూ కలిసినప్పుడు ఎదురేలేదని తెలిసింది కొసరాజు పి.సుశీల, జె.వి.రాఘవులు
5 కదిలింది కదిలింది యువతరం ఎదురులేని బెదురు లేని నవతరం సినారె పి.సుశీల బృందం

మూలాలు మార్చు

  1. వెబ్ మాస్టర్. "Sthree (K. Pratyagatma) 1973 Vijayabhanu". ఇండియన్ సినిమా. Retrieved 19 January 2023.
  2. కళామందిర్ వి.కె.భరద్వాజ (4 April 1973). Sthree (1973)-Song_Booklet (1 ed.). p. 12. Retrieved 19 January 2023.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=స్త్రీ_(1973)&oldid=4024963" నుండి వెలికితీశారు