అంగీరా ధర్
అంగిరా ధర్ భారతదేశానికి చెందిన సినిమా & టెలివిజన్ నటి. ఆమె బ్యాంగ్ బాజా బారాత్ వెబ్ సిరీస్ & లవ్ పర్ స్క్వేర్ ఫుట్ సినిమాలో నటించి మంచి గుర్తింపునందుకుంది.[1] [2] [3] [4]
అంగీరా ధర్ | |
---|---|
జననం | ముంబై, ఇండియా |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2013–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | ఆనంద్ తివారి (m. invalid year) |
వివాహం
మార్చుఅంగీరా ధర్ 30 ఏప్రిల్ 2021న లవ్ పర్ స్క్వేర్ ఫుట్ దర్శకుడు ఆనంద్ తివారీని వివాహం చేసుకుంది.[5] [6]
సినిమాలు
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర | ఇతర విషయాలు | మూలాలు |
---|---|---|---|---|
2013 | ఏక్ బురా ఆద్మీ | తొలి సినిమా | ||
2018 | లవ్ పెర్ స్క్వేర్ ఫుట్ | కరీనా డిసౌజా | నెట్‌ఫ్లిక్స్ సినిమా | [7] |
2019 | కమాండో 3 | మలికా సూద్ | [8] | |
2022 | రన్‌వే 34 | రాధికా రాయ్ | [9] |
వెబ్ సిరీస్
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర | వేదిక | ఇతర విషయాలు | మూలాలు |
---|---|---|---|---|---|
2015 | బ్యాంగ్ బాజా బారాత్ | షహానా అరోరా | వై ఫిలిమ్స్ | తొలి వెబ్ సిరీస్ | [10] |
టెలివిజన్
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర | ఇతర విషయాలు | మూలాలు |
---|---|---|---|---|
2013 | బెగ్ బారో దొంగతనం | హోస్ట్ | [11] |
మూలాలు
మార్చు- ↑ "Ali Fazal and Angira Dhar's crazy wedding in 'Bang Baaja Baaraat'". Times Of India. 14 October 2015. Retrieved 13 June 2017.
- ↑ Menon, Pradeep (8 December 2017). "YRF's new web series can give rom-coms a run for their money". Firstpost. Retrieved 13 June 2017.
- ↑ Chancha, Anu (25 April 2013). "Angira Dhar: The Bold, Bindaas Babe". IndiaTimes. Retrieved 13 June 2017.
- ↑ "Angira Dhar on lockdown: It should not come in the way of your art". Hindustan Times (in ఇంగ్లీష్). 25 May 2020. Retrieved 21 May 2021.
- ↑ "Angira Dhar marries her Love Per Square Foot director Anand Tiwari in secret ceremony, see wedding pics". Hindustan Times. 25 June 2021. Retrieved 26 June 2021.
- ↑ "Love Per Square Foot director Anand Tiwari and actor Angira Dhar get married". Bollywood Hungama. 25 June 2021. Retrieved 26 June 2021.
- ↑ "'Love Per Square Foot' movie review: An ode to Basu Chatterjee". The New Indian Express. Archived from the original on 26 ఫిబ్రవరి 2022. Retrieved 26 February 2022.
- ↑ "When Vidyut Jammwal came for Angira Dhar's rescue during Commando 3 - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 26 February 2022.
- ↑ "Ajay Devgn begins the shooting of his directorial MayDay in Hyderabad, film to release on Eid 2022 weekend". Bollywood Hungama. 10 December 2020. Retrieved 7 April 2021.
- ↑ "Ali Fazal and Angira Dhar's crazy wedding in 'Bang Baaja Baaraat' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 26 February 2022.
- ↑ "Angira Dhar: The Bold, Bindaas Babe". indiatimes.com (in ఇంగ్లీష్). 25 April 2013. Retrieved 12 March 2019.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అంగీరా ధర్ పేజీ