రన్ వే 34 2022లో విడుదలైన హిందీ సినిమా. అజయ్ దేవ్‌గణ్ ఎఫ్‌ ఫిలింస్, పనోరమా స్టూడియోస్ బ్యానర్‌పై అజయ్ దేవ్‌గణ్ నిర్మించి, దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు మొదట 'మేడే' గా ప్రకటించి అనంతరం 'రన్‌వే 34'గా పేరు మార్చారు.[1] అజయ్ దేవ్‌గణ్, అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్, ఆకాంక్ష సింగ్, బోమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 15న విడుదల చేసి[2], ట్రైలర్‌ను 2022 మార్చి 22న విడుదల చేసి[3] సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేశారు.[4]

రన్ వే 34
దర్శకత్వంఅజయ్ దేవ్‌గణ్
రచన
 • సందీప్‌ కెవ్లానీ
 • ఆమిల్ కీయన్ ఖాన్
నిర్మాతఅజయ్ దేవ్‌గణ్
తారాగణం
ఛాయాగ్రహణంఅసీమ్‌ బజాజ్
కూర్పుధర్మేంద్ర శర్మ
సంగీతంబ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్:
అమర్ మొహిలే
పాటలు:
జస్లీన్ రాయల్
నిర్మాణ
సంస్థలు
 • అజయ్ దేవ్‌గణ్ ఎఫ్‌ ఫిలింస్
 • పనోరమా స్టూడియోస్
పంపిణీదార్లు
 • పనోరమా స్టూడియోస్
 • యాష్ రాజ్ ఫిలింస్
విడుదల తేదీ
2022 ఏప్రిల్ 29 (2022-04-29)
సినిమా నిడివి
148 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ

నటీనటులు మార్చు

మూలాలు మార్చు

 1. Prime9News (30 November 2021). "మేడే ' కాదు రన్ వే 34 చిత్రం పేరు మార్పును ప్రకటించిన అజయ్ దేవ్ గన్". Archived from the original on 26 April 2022. Retrieved 26 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 2. Eenadu (15 March 2022). "Runway 34: 'రన్‌వే 34' టీజర్‌ చూశారా?". Archived from the original on 26 April 2022. Retrieved 26 April 2022.
 3. Eenadu (22 March 2022). "అమితాబ్‌, అజయ్‌ దేవగణ్‌ కాంబో.. ఆసక్తిగా 'రన్‌వే 34' ట్రైలర్‌". Archived from the original on 26 April 2022. Retrieved 26 April 2022.
 4. Sakshi (29 November 2021). "రన్‌వే 34గా మారిన మేడే.. 3 ఫస్ట్‌ లుక్‌లు విడుదల". Archived from the original on 26 April 2022. Retrieved 26 April 2022.
 5. V6 Velugu (30 November 2021). "రన్ వే 34పై రకుల్" (in ఇంగ్లీష్). Archived from the original on 26 April 2022. Retrieved 26 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=రన్_వే_34&oldid=4203689" నుండి వెలికితీశారు