అంజనా బసు

బెంగాలీ నటి, రాజకీయ నాయకురాలు.

అంజనా బసు, బెంగాలీ నటి, రాజకీయ నాయకురాలు.[1] మోడలింగ్‌తో తన కళా జీవితాన్ని ప్రారంభించన అంజనా, 2003లో ఆల్ఫా బంగ్లా (జీ బంగ్లా)లో ప్రసారమయిన "రాబిర్ అలోయ్" అనే సీరియల్‌తో నటనారంగంలోకి వచ్చింది. 2005లో, రాత్ బరోటా పంచ్ అనే హర్రర్ సినిమాలో నటించింది.[2] అనికేత్ ఛటోపాధ్యాయ తీసిన ఛ-ఏ చూటీ, బై బై బ్యాంకాక్‌ లలో నటించింది. గానర్ ఒపరే, షోనార్ హోరిన్, దేబ్దాస్,[1] బిధాన్, బోదుబోరోన్ మొదలైన టెలివిజన్ మెగా-సీరియల్స్‌లో కూడా పనిచేసింది. కృష్ణకాళి సినిమాలో అమోల్ పాలేకర్‌తో కలిసి నటించింది.[3]

అంజనా బసు
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
బై బై బ్యాంకాక్‌, కృష్ణకాళి
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ (2019-ప్రస్తుతం)

నటించినవి

మార్చు

సినిమాలు

మార్చు
  • రాత్ బరోటా పంచ్ (2005)
  • దమ్ కటా (2007)
  • జరా బ్రిష్టి తే భిజేచ్చిలో (2007)
  • అంగ్షుమనేర్ చోబి (2009)
  • ఎకా ఎకా (2009)
  • దుర్గా (2009) (విడుదల కాలేదు)
  • ఛా-ఇ చూటీ (2009)
  • ఘర్ సన్సార్ (2010)
  • బై బై బ్యాంకాక్ [4] (2011)
  • ల్యాప్టాప్
  • రూమ్ నం. 103 [5][6] (2015)
  • అద్భుత్ (2013)
  • బ్యోమకేష్ ఫిరే ఎలో (2014)
  • డర్బిన్ (2014)
  • అబర్ బోషోంటో (2014) (విడుదల కాలేదు)
  • పకారం (2015)
  • అభిమాన్
  • ద్విఖోండితో
  • రాగిణి
  • కిష్మిష్

టెలివిజన్

మార్చు
మెగా సీరియల్స్/సీరియల్స్
  • రాబిర్ అలోయ్ (2003) జీ బంగ్లాలో ప్రసారం చేయబడింది
  • గానర్ ఒపరే (2010–2011), స్టార్ జల్షాలో ప్రసారం చేయబడింది
  • అల్పోనా, మహువా బంగ్లాలో ప్రసారమైంది
  • కృష్ణకాళి, డిడి నేషనల్‌లో ప్రసారమైంది
  • భలోబాష.కామ్ స్టార్ జల్షాలో ప్రసారమైంది
  • దుర్గేష్‌ నందిని ఈటీవీ బంగ్లాలో ప్రసారమైంది
  • భాష స్టార్ జల్షాలో ప్రసారమైంది
  • ప్రబాహిని ఈ షోమోయ్ ఆకాష్ 8లో ప్రసారం చేయబడింది (గతంలో ఆకాష్ బంగ్లా అని పిలుస్తారు)
  • అశంబాబ్ జీ బంగ్లాలో ప్రసారమైంది
  • జాగరణ్ డిడి బంగ్లాలో ప్రసారమైంది
  • ఘోరర్ భితోర్ జోర్ ఈటివి బంగ్లాలో ప్రసారం చేయబడింది
  • బిధీర్ బిధాన్, స్టార్ జల్షాలో ప్రసారమైంది
  • బోధుబోరాన్, స్టార్ జల్షాలో ప్రసారం చేయబడింది
  • బిజోయినీ, స్టార్ జల్షాలో ప్రసారమైంది
  • మోన్ మనే నా, కలర్స్ బంగ్లాలో ప్రసారమైంది
  • పిలు, జీ బంగ్లాలో ప్రసారమైంది
టెలిఫిల్మ్‌లు
  • పరోకియా (2000) ( అతను ఘోష్ దర్శకత్వం వహించారు), తారా ముజిక్‌లో ప్రసారం చేయబడింది
  • ఝుమురియా (2008) (దర్శకత్వం అభిజిత్ దాస్‌గుప్తా) తారా ముజిక్‌లో ప్రసారం చేయబడింది
  • డాడీ
  • డార్క్ రూమ్
  • తుతుల్ తారా ముజిక్‌ లో ప్రసారమైంది
  • భూతురియార్ భూతేరా
  • లోబోన్ జోలెర్ షిరా
  • షాప్నో శిషు
  • జే జేఖానే డారీ తారా ముజిక్‌లో ప్రసారమైంది
  • అగ్ని దేఖా
  • అక్ముతో కాష్ ఫుల్ ఆకాష్ బంగ్లాలో ప్రసారం చేయబడింది
  • దినంటే
  • ఓద్భూత నోక్ష తారా ముజిక్‌ లో ప్రసారమైంది

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Anjana Basu is choosy". The Times of India. 16 September 2010. Archived from the original on 3 January 2013. Retrieved 2022-02-25.
  2. "Anjana Basu, Actress". Archived from the original on 16 July 2012. Retrieved 2022-02-25.
  3. "On a local quest". Telegraph Calcutta. Calcutta, India. 29 June 2006. Retrieved 2022-02-25.
  4. Bhattacharya, Arijit (31 January 2011). "Comedy of errors". Telegraph Calcutta. Calcutta, India. Retrieved 2022-02-25.
  5. "A welcome relief for 'Room No. 103' unit". The Times of India. 6 June 2012. Archived from the original on 3 January 2013. Retrieved 2022-02-25.
  6. "His master's voice". Telegraph Calcutta. Calcutta, India. 15 June 2012. Retrieved 2022-02-25.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=అంజనా_బసు&oldid=3470268" నుండి వెలికితీశారు