అంజనా సింగ్

భారతీయ భోజ్పురి నటి

అంజనా సింగ్, ఒక భారతీయ నటి. ఆమె ప్రధానంగా భోజ్‌పురి సినిమాలు, టెలివిజన్ సీరియల్స్ లో పనిచేస్తుంది. ఆమె ఏక్ ఔర్ ఫౌల్ద్ (2012)తో తెరపైకి అడుగుపెట్టింది. ఆమె భోజ్‌పురి టెలివిజన్ లో భాగ్ నా బచే కోయి తో అరంగేట్రం చేసింది.[3][4][5] ఆమె కృష్ణాష్టమి సందర్భంగా రాధే రాధే ట్రాక్ చేసింది.[6]

అంజనా సింగ్
అంజనా సింగ్
2019లో అంజనా సింగ్
జననం (1990-08-07) 1990 ఆగస్టు 7 (వయసు 34)[1]
లక్నో, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు2012–ప్రస్తుతం
Notable work(s)
  • లవ్ ఔర్ రాజనీతి
  • నాగరాజ్
  • సంకీ దరోగ
భార్య / భర్త
(m. 2013; div. 2018)
[2]

ఫిల్మోగ్రఫీ

మార్చు
సంవత్సరం సినిమా సహ నటులు భాష
2012 ఏక్ ఔర్ ఫౌల్ద్ భోజ్‌పురి
2012 లాహూ కే దో రంగ్ భోజ్‌పురి
2012 లావరిష్ భోజ్‌పురి
2012 కైసాన్ పియావా కే చరితార్ బా భోజ్‌పురి
దిల్ లే గయ్ ఓధానియా వాలీ ఖేసరి లాల్ యాదవ్
2013 రాజా జీ ఐ లవ్ యు భోజ్‌పురి
2013 సాన్సార్ భోజ్‌పురి
2013 ట్రక్ డ్రైవర్ భోజ్‌పురి
2013 వర్దివాలా గుండా భోజ్‌పురి
2013 దిల్దార్ సావరియా భోజ్‌పురి
2013 తుహి తో మేరీ జాన్ హై రాధా భోజ్‌పురి
2014 హత్కాడి [7] భోజ్‌పురి
2014 లాహూ పుకారెలా భోజ్‌పురి
2014 ఖూన్ భరీ హమార్ మాంగ్ భోజ్‌పురి
2014 అంధీ తూఫాన్ భోజ్‌పురి
2014 ఏక్ నిరహువా సర్ఫిరా భోజ్‌పురి
2014 బాబా రంగీలా భోజ్‌పురి
2014 ప్యార్ మొహబ్బత్ జిందాబాద్ భోజ్‌పురి
2014 దిల్ లగల్ దుప్పట్ట వలీ సే భోజ్‌పురి
2014 దిల్ లే గయ్ ఒడ్గానియా వాలీ భోజ్‌పురి
2014 బిహారీ రిక్షావాలా భోజ్‌పురి
2014 గార్డా భోజ్‌పురి
2014 లదాయి భోజ్‌పురి
2014 కట్టా తనాల్ దుపట్టా పర్ భోజ్‌పురి
2014 కరేల కేఎల్మాల్ ధర్తియు కే లాల్ భోజ్‌పురి
2014 కచ్చే ధాగే భోజ్‌పురి
2015 బహురాని భోజ్‌పురి
2015 లాగి తోస్సే లగాన్ భోజ్‌పురి
2015 ఈ కైసాన్ ప్యార్ భోజ్‌పురి
2015 హసీనా మాన్ జాయేగి భోజ్‌పురి
2015 గోలా బరూద్ భోజ్‌పురి
2015 హమ్సే బద్కర్ కౌన్ భోజ్‌పురి
2016 బలియా కే దబాంగ్ భోజ్‌పురి
2016 బీటా భోజ్‌పురి
2016 మోకామా 0 కి. మీ భోజ్‌పురి
2016 దిల్ హై కి మంతా నహీ భోజ్‌పురి
2016 దబాంగ్ ఆషిక్ భోజ్‌పురి
2016 ఖిలాడి భోజ్‌పురి
2016 హీరో గమ్చావాలా భోజ్‌పురి
2016 దూద్ కా కర్జ్ భోజ్‌పురి
2016 లవ్ ఔర్ రజనీతి భోజ్‌పురి
2016 జూతీ తు సేథీ ము ఒరియా
2016 రాణి దిల్బర్జానీ భోజ్‌పురి
2017 గుండే హై హమ్ భోజ్‌పురి
2017 గుండే భోజ్‌పురి
2017 రంగీల భోజ్‌పురి
2017 జీగర్ భోజ్‌పురి
2017 తేరే జైసే యార్ కహా భోజ్‌పురి
2017 త్రిశూల్ భోజ్‌పురి
2017 షెర్డిల్ ఘటక్ భోజ్‌పురి
2018 నాగరాజు భోజ్‌పురి
2018 సాంకి దారోగా భోజ్‌పురి
2018 బద్రీనాథ్ భోజ్‌పురి
2018 కుద్దార్ భోజ్‌పురి
2018 శివ బనాల్ డాన్ భోజ్‌పురి
2018 మున్నా మావలి భోజ్‌పురి
2018 బద్లా హిందుస్తానీ కా భోజ్‌పురి
2018 మై కే బిరువా భోజ్‌పురి
2018 షాహెన్షా భోజ్‌పురి
2019 మైనే ఉనకో సాజన్ చున్ లియా [8] భోజ్‌పురి
2019 బితియా ఛతీ మై కే భోజ్‌పురి
2024 ఘర్ కి మాల్కిన్ భోజ్‌పురి
2019 సైయాన్ జీ దగబాజ్ [9] భోజ్‌పురి
2020 కసమ్ పైడా కర్నే వాలే కీ 2 భోజ్‌పురి[10][11][12]

పురస్కారాలు

మార్చు
వేడుక వర్గం సంవత్సరం సినిమా ఫలితం మూలం
అంతర్జాతీయ భోజ్‌పురి ఫిల్మ్ అవార్డ్స్ షో, లండన్ ఉత్తమ నటి వీక్షకుల ఎంపిక 2017 జిగర్ విజేత [13]
అంతర్జాతీయ భోజ్‌పురి ఫిల్మ్ అవార్డ్స్, మలేషియా ఉత్తమ నటి 2018 విజేత [14]

మూలాలు

మార్చు
  1. "Happy Birthday, Anjana Singh: Rani Chatterjee, Aamrapali Dubey, and others wish the birthday girl". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 13 August 2020.
  2. "Yash Kumar Story: अंजना से शादी और तलाक के बाद निधि से दोबारा शादी तक, जानें भोजपुरी स्टार यश कुमार की कहानी".
  3. "2 साल में 25 फिल्में साइन कर बना चुकी हैं रिकॉर्ड, अब बॉलीवुड में जलवा दिखाएंगी अंजना सिंह". Jansatta (in హిందీ). 10 August 2020. Retrieved 13 August 2020.
  4. "'उसे एड्स है, दूर रहना उससे..', जब इस एक्ट्रेस के लिए पीठ पीछे बोली जाती थी ऐसी बातें". Jansatta (in హిందీ). 15 July 2020. Retrieved 13 August 2020.
  5. "Exclusive! 'Right now, the only thing that matters is work because several people are facing a lack of money,' says Anjana Singh". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 13 August 2020.
  6. "पवन सिंह काजल राघवानी का जन्माष्टमी स्पेशल भोजपुरी गीत 'राधे राधे'". Navbharat Times (in హిందీ). Retrieved 13 August 2020.
  7. "Anjana Singh Towel Dance: अंजना सिंह ने टॉवल पहन अपनी हॉटनेस से निरहुआ के उड़ाए होश, सुपर रोमांटिक वीडियो देख..." Times Bull (in అమెరికన్ ఇంగ్లీష్). 19 April 2022. Retrieved 1 May 2022.
  8. "Raja Ji Chal Gayele Sata Mein... पर अंजना सिंह ने जमकर लगाए ठुमके, देखें वीडियो". Hindustan (in hindi). Retrieved 1 May 2022.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  9. "Nirahua, Anjana Singh starrer 'Saiyaan Ji Dagabaaz' trailer unveiled — Watch". Zee News (in ఇంగ్లీష్). 15 February 2019. Retrieved 1 May 2022.
  10. "'Kadam Paida Karne Wali Ki 2' trailer to be out on THIS date, Nidhi Jha reveals". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 13 August 2020.
  11. "Anjana Singh shares a throwback photo from her beach day". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 13 August 2020.
  12. "Anjana Singh and Yash Kumar collaborate for 'Kasam Paida Karne Wale Ki 2'". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 13 August 2020.
  13. "Best actress viewers choice award in london". channeleyenews.com. Archived from the original on 12 జూన్ 2018. Retrieved 12 April 2018.
  14. "International Bhojpuri Film Awards 2018: Check out the list of winners". Zee News. 23 July 2018.