అంజలి శర్వాణి
కేశవరాజుగారి అంజలి శర్వాణి (జననం 1997 జూలై 28) భారతీయ క్రికెట్ క్రీడాకారిణి .[1] ఆమె రైల్వేస్ తరఫున దేశవాళీ మ్యాచ్‌ల్లో ఆడుతుంది.[2] ఆమె 2022 డిసెంబరు 9న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారతదేశం తరపున WT20I లో అరంగేట్రం చేసింది [3]
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | కేశవరాజు గారి అంజలి శర్వాణి | ||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ఆదోని, ఆంధ్రప్రదేశ్, భారతదేశం | 1997 డిసెంబరు 28||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమ-చేతి | ||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమ చేతి మీడియం | ||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | ||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | |||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 72) | 2022 డిసెంబరు 9 - ఆస్ట్రేలియా తో | ||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 జనవరి 19 - దక్షిణ ఆఫ్రికా తో | ||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 28 | ||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||
2012/13–2019/20 | ఆంధ్ర | ||||||||||||||||||||||||||
2020/21–present | రైల్వేస్ | ||||||||||||||||||||||||||
2023 | UP Warriorz | ||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 21 January 2023 |
జీవిత విశేషాలు
మార్చు2012లో భారత అండర్-19 మహిళల క్రికెట్ జట్టుకు ఎంపికైంది.[4] ఆమె రైల్వేస్‌లో చేరడానికి ముందు 2012–13, 2019–20 మధ్య ఆంధ్ర తరఫున ఆడింది.[2][5][6][7] 2017–18 సీనియర్ ఉమెన్స్ క్రికెట్ ఇంటర్ జోనల్ త్రీ డే గేమ్‌లో నార్త్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌత్ జోన్ తరపున ఆడినప్పుడు ఆమె ఉత్తమ బౌలర్‌గా గుర్తింపు పొందింది.[8] ఆమె ఇండియా బి క్రికెట్ జట్టులో కూడా భాగమైంది.[9][10][11] 2020లో, ఆమె పాట్నాలో జరిగిన మహిళల T20 క్వాడ్రాంగులర్ సిరీస్‌లో భారతదేశం B తరపున ఆడింది.[12]
మూలాలు
మార్చు- ↑ "Anjali Sarvani". ESPN Cricinfo. Retrieved 9 December 2022.
- ↑ 2.0 2.1 "Anjali Sarvani". CricketArchive. Retrieved 9 December 2022.
- ↑ "1st T20I (N), Australia Women tour of India at DY Patil, Dec 9 2022". ESPN Cricinfo. Retrieved 9 December 2022.
- ↑ "From Adoni to national team: the story of Anjali Sarvani". The New Indian Express. Retrieved 9 December 2022.
- ↑ "India – Andhra Pradesh women's cricket team". Female Cricket. Retrieved 9 December 2022.
- ↑ Cricket, Team Female (2018-01-12). "Andhra Squad for SENIOR WOMENS T20 LEAGUE 2017-18". Female Cricket (in ఇంగ్లీష్). Retrieved 2022-12-09.
- ↑ Yadav, Vishal (2018-12-01). "ANDHRA SQUAD - SENIOR WOMENS ONE DAY LEAGUE 2018-19". Female Cricket (in ఇంగ్లీష్). Retrieved 2022-12-09.
- ↑ Cricket, Team Female (2020-01-02). "Everything you need to know about Team India B from Senior Women's T20 Challenger Trophy 2020". Female Cricket (in ఇంగ్లీష్). Retrieved 2022-12-09.
- ↑ Staff, Women's CricZone. "All-round efforts guide India Green to an easy win over India Red". womenscriczone.com (in ఇంగ్లీష్). Retrieved 2022-12-09.
- ↑ Chaudhary, Harsh (2022-11-07). "Railways beat Bengal by 6 Wickets to Clinch Title of Senior Women's T20 League 2022-23". Female Cricket (in ఇంగ్లీష్). Retrieved 2022-12-09.
- ↑ Cricket, Team Female (2019-12-17). "Summary: Final - India B defeat India C to clinch the title of Women's Under 23 T20 Challenger Trophy 2019". Female Cricket (in ఇంగ్లీష్). Retrieved 2022-12-09.
- ↑ Cricket, Team Female (2020-01-15). "Bangladesh women's Cricket team reach India to compete in Quadrangular series in Patna". Female Cricket (in ఇంగ్లీష్). Retrieved 2022-12-09.