అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ

అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (International Rice Research Institute - ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, IRRI - ఐ.ఆర్.ఆర్.ఐ) అనేది ఫిలిప్పీన్స్లో ప్రధాన కార్యాలయంతో, పదిహేడు దేశాలలో 1,300 మంది సిబ్బంది గల ఒక అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన, శిక్షణ సంస్థ. ఐఆర్‌ఆర్‌ఐ వరి రకాల అభివృద్ధి కొరకు పనిచేస్తుంది. ఇది 1960లలో ఆసియాలో కరువును పారద్రోలిన హరిత విప్లవమునకు దోహదపడింది.

International Rice Research Institute
అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ
120px
ఆశయం"మెరుగైన ప్రపంచం కొరకు వరి శాస్త్రం"
స్థాపన1960
రకంఅంతర్జాతీయ లాభాపేక్షలేని పరిశోధన , శిక్షణా కేంద్రం
సంస్థ రకంపరిశోధన
ప్రధాన కార్యాలయాలుఫిలిప్పీన్స్
సేవా ప్రాంతాలుప్రపంచవ్యాప్తం
డైరక్టర్ జనరల్Dr. Matthew Morell[1][2]
అనుబంధ సంస్థలుCGIAR
బడ్జెట్US$92.02 million (2015)[3]
సిబ్బంది>1,000[4]
జాలగూడుwww.irri.org

మూలాలుసవరించు

  1. "IRRI Trustees announce next director general". Retrieved 16 December 2015. Cite news requires |newspaper= (help)
  2. "IRRI leadership changes hands during stirring turnover ceremony". Retrieved 17 December 2015. Cite news requires |newspaper= (help)
  3. "IRRI website: 2015 Annual Report". Retrieved 9 October 2016. Cite news requires |newspaper= (help)
  4. "IRRI website: Our people". Cite news requires |newspaper= (help)