కరువు
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
దీర్ఘ కాలంగా వర్షాలు లేక పంటలు పండని కారణంగా ప్రజలకు తినడానికి తిండి దొరకని పరిస్థితిని కరువు లేదా క్షామం అంటారు.
భారతదేశంలో గతంలో వచ్చిన కరువులు
మార్చు- 650: Famine throughout India
- 1022,1033: Great famines, entire provinces were depopulated
- 1344-1345: Great famine
- 1396-1407: దుర్గాదేవి కరువు
- 1630-1631: అహ్మదాబాదు కరువు.
- 1630-1632: దక్కను కరువు 2 మిలియన్ ప్రజలు మరణించారు.
- 1661: famine, when not a drop of rain fell for two years
- 1702-1704: దక్కను కరువు 2 మిలియన్ ప్రజలు మరణించారు.
- 1770: బెంగాల్ కరువు, ఇంచుమించు 10 మిలియన్ ప్రజలు మరణించారు.
- 1783-84 Up to 11 million died in the Chalisa famine in the regions of present-day Uttar Pradesh, Delhi region, Rajputana, eastern Punjab region and Kashmir.
- 1788-92: Another 11 million may have died in the Doji bara famine or Skull famine in Hyderabad State, Southern Maratha country, Gujarat and Marwar.
- 1800-1825: 1 million Indians died of famine
- 1832-1833: డొక్కల కరువు
- 1850-1875: 2.5 millions died in Orissa famine of 1866, Rajputana famine of 1869; due to a generous relief effort, however, there was no mortality in the Bihar famine of 1873–74.
- 1875-1902: 7–8 million Indians died of famine (దక్షిణ భారత కరువు 1876–1878 లో 52.5 లక్షలు)
- 1943: రెండవ బెంగాల్ కరువు, ఇంచుమించు 3 మిలియన్ ప్రజలు మరణించారు.