అంతర్జాతీయ వ్యభిచార వ్యతిరేక దినోత్సవం

అంతర్జాతీయ వ్యభిచార వ్యతిరేక దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. వ్యభిచారం యొక్క ప్రభావం గురించి ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ దినోత్సవం ఏర్పాటుచేబడింది.[1]

అంతర్జాతీయ వ్యభిచార వ్యతిరేక దినోత్సవం
జరుపుకొనేవారువ్యభిచార వ్యతిరేక స్త్రీవాదులు
జరుపుకొనే రోజుఅక్టోబరు 5
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి సంవత్సరం ఇదేరోజు

చరిత్ర

మార్చు

దీనిని తొలిసారిగా 2002లో ప్రారంభించారు. ప్రారంభ సంవత్సరంలో కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో, యునైటెడ్ స్టేట్స్,[2] మెల్బోర్న్, విక్టోరియా, ఆస్ట్రేలియా దేశాలలో జరిగింది.[3]

కార్యక్రమాలు

మార్చు
  1. 2005లో ఫిలిప్పీన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ విశ్వవిద్యాలయం, ఆసియా-పసిఫిక్ ఛాప్టర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వ్యభిచార వ్యతిరేక దినోత్సవంపై ఒక కార్యక్రమాన్ని నిర్వహించబడింది. దీనిలో యాంటీ-ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ చట్టం-2003 గురించి చర్చించారు.[4]
  2. 2008లో ఆరిజోనాలోని ఫీనిక్స్ నగరంలో ఈ దినోత్సవంనాడు క్యాండిల్ లైట్ల కార్యక్రమం ఉంది.[5]
  3. 2010లో జరిగిన కార్యక్రమంలో నగర నాయకులు, మాజీ వేశ్యలు పాల్గొన్నారు.[6]

మూలాలు

మార్చు
  1. "Survivors challenge legislators on International Day of No Prostitution". Alliance of Progressive Labor. October 5, 2004. Archived from the original on 27 July 2013. Retrieved 5 October 2019.
  2. "No Prostitution Day in Davao on October 5". Davao Today. September 30, 2008. Retrieved 5 October 2019.
  3. "Talking about prostitution". Women's Health Action. December 2002. Archived from the original on 27 July 2013. Retrieved 5 October 2019.
  4. "Sex worker joins campaign vs prostitution". Philippine Daily Inquirer. 17 October 2005. p. A6.
  5. "Plays and Candle Light Walk Part of Prostitution Awareness Week". East Valley Living. September 15, 2008. Archived from the original on 27 July 2013. Retrieved 5 October 2019.
  6. Jennifer Parks (9 October 2010). "Dignity candlelight walk raises awareness about Valley prostitution". American Broadcasting Company. Archived from the original on 14 October 2010. Retrieved 5 October 2019.