అంతా ఇంతే
అంతా ఇంతే 1955 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] 1954లో తమిళంలో విడుదలైన తూక్కు తుక్కి సినిమాకు ఇది డబ్బింగ్ సినిమా.[2] ఆర్.ఎం.కృష్ణస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శివాజీ గణేశన్, పద్మిని, లలిత, రాగిణి ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం జి.రామనాధన్ సమకూర్చారు .
అంతా ఇంతే (1955 తెలుగు సినిమా) | |
తమిళ మూలం తూక్కు తుక్కి సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఆర్.ఎం. కృష్ణస్వామి |
తారాగణం | శివాజీ గణేషన్, బాలయ్య, పద్మిని, లలిత, రాగిణి |
సంగీతం | జి.రామనాధన్ |
గీతరచన | ఆత్రేయ |
నిర్మాణ సంస్థ | చమ్రియా టాకీస్ |
భాష | తెలుగు |
పాటలు
మార్చు- అపాయ కనువిప్పు అయ్యా వాదు కాదయ్యా
- ఏమరి పోయినవి బహు జోరైన గువ్వలు
- ఏలం ఏలం రండోయి రండి ఆలు పిల్లా అనుగు చెల్వులు
- కంటే కొల్లు విషమౌకళ్ళుగల పడతికని ఈ లోకాన్ని
- కల్వలు పూచే కలలను కాలచే మిన్నకయే ఈ మౌనం
- కోతి జనించెను మనిషి కొమ్మెక్కిఆడు
- చిట్టా పళ్ళకై జాడలు కాచి వలలల్లి పెట్టు బుద్ధి
- ప్యారీ మిమ్ముల్ మీదే హంకీ మజా నమ్మాక్ మీదే
- రమ్ము చెలికాడా ఎందుకీ తామనం హ అందముల
- సుందరి సౌందరి నిరంజనయే శూలియను సుభగే
తారాగణం
మార్చు- శివాజీ గణేశన్ - సుందరంగనాథన్
- టి.ఎస్.బాలయ్య
- ఆర్. బాలసుబ్రహ్మణ్యం -మంగళాపురం రాజు
- పి.బి.రంగాచారి - స్వర్ణపురి రాజు
- జి. ముత్తుకృష్ణన్
- టి.ఎన్. శివతను
- ఎస్.ఎస్.శివసూర్యన్
- యథార్థం పొన్నుస్వామి పిళ్ళై
- వెంకటరామన్
- వెంకటాచలం
- లలిత
- పద్మిని
- రాగిణి
- సి.కె.సరస్వతి
- ఎం.ఎస్.ఎస్.భాగ్యం
- వేణూ బాయి
సాంకేతిక వర్గం
మార్చు- నిర్మాత: ఎం.రాధాకృష్ణన్
- నిర్మాణ సంస్థ: అరుణా ఫిలింస్[2]
- దర్శకుడు: ఆర్.ఎం. కృష్ణస్వామి
- సంగీతం: జి.రామనాథన్
- కళా దర్శకుడు:రాజు
- కూర్పు ఆర్.ఎం.వేణుగోపాల్
- కొరియాగ్రఫీ వి.మాధవన్
- ఛాయాగ్రహణం:ఆర్.ఎం. కృష్ణస్వామి
- పోరాటాలు: స్టంట్ సోము.
మూలాలు
మార్చు- ↑ "Antha Inthe (1955)". Indiancine.ma. Retrieved 2020-08-01.
- ↑ 2.0 2.1 "Chevalier Dr. Sivaji V. C. Ganesan". www.geocities.ws. Retrieved 2020-08-01.