అందాలరాశి
అందాలరాశి 1979లో విడుదలైన తెలుగు సినిమా. బిన్నీ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ నిర్మించిన ఈ సినిమాకు కె.వి.ఆర్. భక్త దర్శకత్వ వహించాడు.
అందాలరాశి (1979 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.వి.ఆర్.భక్త |
---|---|
తారాగణం | రాజ్ కుమార్, రవికుమార్, రతి అగ్నిహోత్రి |
సంగీతం | రమేష్ నాయుడు |
నిర్మాణ సంస్థ | బిన్నీ ఇంటర్నేషనల్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- రాజ్ కుమార్
- రతి అగ్నిహోత్రి
- జయమాలిని
- రవికుమార్
- శైలజ
- థమ్‌జీ
- చంద్రరాజు
- జయరామిరెడ్డి
- రామకృష్ణారావు
- వెంకటేశ్వరరావు
- కోదండారామరెడ్డి
- జనార్థనరావు
- అత్తిలి లక్ష్మి
- సుజాత
- రావి కొండలరావు
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం, కథ, చిత్రానువాదం, ఫోటోగ్రఫీ, నిర్మాత: కె.ఆర్.వి.భక్త
- సంగీతం: రమేష్ నాయుడు
- గీతరచయిత: ఆరుద్ర, సి.నారాయణరెడ్డి, వేటూరి సుందరరామమూర్తి
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, శైలజ, పి.సుశీల
- నృత్యం: తంగప్పన్
- సాంగ్స్,. రీరికార్డింగ్:స్వామినాథన్
- దుస్తులు: వి.ఎస్.గాంధి
- మేకప్:శ్రీరాములు
- కేశాలంకరణ: ఆర్.సౌందరరాజన్
- స్టుడియోస్: సారథి స్టుడియో, భాగ్యనరగ్ స్టుడియో
- పబ్లిసిటీ:ఈశ్వర్
- ప్రొడక్షన్: కె.ఎల్.మోహనరాజు, ఆర్.వెంకటేశ్వరరావు
- ఆపరేటివ్ కెమేరామన్:కృష్ణమూర్తి
- కళాదర్శకుడు:ఆర్. జయరామిరెడ్డి
- కూర్పు: ఆర్.సురేంధ్రనాథరెడ్డి
పాటలు
మార్చు- ఆండించదా వయసు పాడించదా చూడముచ్చటగా సొగసు ఊరించగా....
- నీవేకదా నా అందాల రాశి....నాజీవనాధార లావణ్య సరసీ....
- కోయిల పిలుపే కోనకు మెరుపూ ..మాయని వలపే మనసుకు మెరుపు...
- అందాలరాశి నీ అందచందాలు చూసి ఎన్నో గ్రంథాలు రాసి తరించేనులే ప్రేయసీ...ప్రేయసీ..
మూలాలు
మార్చుబాహ్య లంకెలు
మార్చు- "Andala Raasi Telugu Movie | Video Songs Jukebox | Raj Kumar | Rati | Jayamalini | Old Telugu Movies - YouTube". www.youtube.com. Retrieved 2020-08-03.