అంబరుపేట (అయోమయనివృత్తి)
(అంబరుపేట నుండి దారిమార్పు చెందింది)
అంబరుపేట లేదా అంబర్పేట , అంబరుపేట్ అనే పేర్లతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా ఈ క్రింద ఇవ్వబడింది.
తెలంగాణ
మార్చు- అంబర్పేట మండలం (హైదరాబాద్) - హైదరాబాద్ జిల్లా లోని మండలం
- అంబర్పేట (దోమకొండ) - కామారెడ్డి జిల్లా, దోమకొండ మండలానికి చెందిన గ్రామం
- అంబర్పేట (అంబర్పేట) - హైదరాబాదు జిల్లా, అంబర్పేట మండలానికి చెందిన పట్టణ ప్రాంతం.
- అంబరుపేట (మధిర మండలం)- ఖమ్మం జిల్లా, మధిర మండలానికి చెందిన గ్రామం
- అంబర్పేట్ (వర్గల్) - సిద్ధిపేట జిల్లాలోని వర్గల్ మండలానికి చెందిన గ్రామం
- అంబర్పేట్ (యాలాల) - వికారాబాద్ జిల్లాలోని యాలాల మండలానికి చెందిన గ్రామం
ఆంధ్రప్రదేశ్
మార్చు- అంబర్పేట (భీమడోలు) - ఏలూరు జిల్లా, భీమడోలు మండలానికి చెందిన గ్రామం
- అంబరుపేట (నందిగామ),-ఎన్టీఆర్ జిల్లా గ్రామం నందిగామ మండలానికి చెందిన గ్రామం