అంబికా ప్రసాద్ ఉపాధ్యాయ

అంబికా ప్రసాద్ ఉపాధ్యాయ (నేపాలీ: अम्बिकाप्रसाद उपाध्याय) ప్రముఖ నేపాల్ చరిత్రకారుడు.[1]

అంబికా ప్రసాద్ ఉపాధ్యాయ
జననం
జాతీయతనేపాలీ
వృత్తిరచయిత
జీవిత భాగస్వామిఅంబాలికా దేవి

వ్యక్తిగత జీవితం

మార్చు

అతను నేపాల్కో ఇతిహాస్ (1922) రచనకు అత్యంత ప్రసిద్ధి చెందాడు. నేపాల్ చరిత్రను నేపాలీ భాషలో వ్రాసిన మొదటి వ్యక్తి అంబికా ప్రసాద్ ఉపాధ్యాయ.[2][3] ఉపాధ్యాయ 1901 లో అంబాలికా దేవిని వివాహం చేసుకున్నారు.[4][5]

రచనలు

మార్చు
  • నేపాల్కో ఇతిహాస్ (1922)
  • సుందర్ సరోజిని

మూలాలు

మార్చు
  1. "यी हुन् अम्बिकाप्रसाद उपाध्याय, जसले पहिलोपटक नेपालको इतिहास लेखे". Himal Khabar (in నేపాలి). Retrieved 24 October 2021.
  2. Silva, K. M. De; Kiribamune, Sirima; Silva, Chandra Richard De (1990). Asian Panorama: Essays in Asian History, Past and Present : a Selection of Papers Presented at the 11th Conference of the International Association of Historians of Asia (in ఇంగ్లీష్). Executive Committee, 11th Conference of IAHA. p. 94. ISBN 978-0-7069-4959-9.
  3. Rose, Leo E.; Fisher, Margaret Welpley (1970). The Politics of Nepal: Persistence and Change in an Asian Monarchy (in ఇంగ్లీష్). Cornell University Press. p. 179. ISBN 978-0-8014-0574-7.
  4. Regmi Research Series (in ఇంగ్లీష్). 1982. p. 45.
  5. "Historiography of Nepal". ECS Nepal (in ఇంగ్లీష్). Retrieved 24 October 2021.{{cite web}}: CS1 maint: url-status (link)