అక్బర్ బాబు షేక్

అక్బర్ బాబు షేక్ ఖమ్మం జిల్లాకు చెందిన కవి.

అక్బర్ బాబు షేక్
అక్బర్ బాబు షేక్
జననం
అక్బర్ బాబు షేక్

(1952-04-06) 1952 ఏప్రిల్ 6 (వయస్సు 70)
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుమహ్మదీ కుమార
విద్య8వ తరగతి
వృత్తివెల్డింగ్, రచనల ద్వారా ధార్మిక ప్రచారం చేయడము
తల్లిదండ్రులుశ్రీమతి షేక్‌ జమాల్‌ బీ,
శ్రీ మహ్మద్‌ అలీ

బాల్యముసవరించు

అక్బర్ బాబు షేక్ ఖమ్మం జిల్లా ఖమ్మంలో 1952 ఏప్రిల్‌ 6 జన్మించారు. వీరి తల్లితండ్రులు: షేక్‌ జమాల్‌ బీ, మహ్మద్‌ అలీ. కలంపేర్లు: మహ్మదీ కుమార. చదువు: 8వ తరగతి. ఉపాధి: వెల్డింగ్ వర్కర్‌.

రచనా వ్యాసంగముసవరించు

1995లో గీటురాయి వారపత్రికలో 'ధ్యేయం' కవిత ప్రచురణం అప్పటి నుండి వివిధవార పత్రికలలో వ్యాసాలు ప్రచురితం అయ్యాయి. గీటురాయిలో వచ్చిన ధార్మిక వ్యాసాలు గుర్తింపును తెచ్చి పెట్టాయి. ఇతని లక్ష్యం రచనల ద్వారా ధార్మిక ప్రచారం చేయడము.

మూలాలుసవరించు

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులుగ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010 ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ .. చిరునామా వినుకొండ - 522647. పుట 41