అక్షర సింగ్
అక్షరా సింగ్ భారతీయ సినిమా నటి. ఆమె ప్రధానంగా భోజ్‌పురి చిత్రాలలో చురుకుగా ఉంటుంది.[1][2] అక్కడ ఆమె తన నటనకు అనేక అవార్డులను అందుకుంది. యాక్షన్ డ్రామా తబదల, పొలిటికల్ డ్రామా సర్కార్ రాజ్, యాక్షన్ రొమాన్స్ సత్య వంటి చిత్రాలలో ఆమె పాత్రలకు ప్రసిద్ధి చెందింది. ఆమె భోజ్‌పురి సినిమాల్లో అత్యధిక పారితోషికం పొందుతున్న నటీమణులలో ఒకరు.[3]
అక్షర సింగ్ | |
---|---|
జననం | |
ఇతర పేర్లు | భోజ్‌పురి రాణి |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2010–ప్రస్తుతం |
కెరీర్
మార్చుఆమె 2010 యాక్షన్ డ్రామా సత్యమేవ జయతేలో రవి కిషన్ సరసన నటించింది. ఆ తరువాత, ఆమె 2011 కుటుంబ నాటకం ప్రాణ్ జాయే పర్ వచన్ నా జాయేలో నటించింది.[4] ఆమె 2016 రొమాంటిక్ డ్రామా ఎ బల్మా బీహార్ వాలాలో, 2017 యాక్షన్ డ్రామా సత్య, తబడ్లా, మా తుజే సలామ్‌లలో నటించింది.
2015లో, ఆమె మొదటిసారిగా హిందీ టెలివిజన్ ధారావాహిక కాలా టీకాలో రటించింది. ఆ తరువాత, జీ టీవీలో ప్రసారమైన సర్వీస్ వాలీ బహులోనూ నటించింది.[5] భారతీయ చారిత్రక ఇతిహాసం సూర్యపుత్ర కర్ణ్ లో గాంధారి పాత్రను, సోనీ టీవీలో హిస్టారికల్ షో కాడికలో పోరస్ పాత్రను ఆమె పోషించింది.[6]
మూలాలు
మార్చు- ↑ "Bhojpuri actress Akshara Singh breathes in some fresh natural air". Entertainment Times. The Times Group. 4 June 202. Retrieved 9 June 2020.
- ↑ About, Akshara (12 April 2020). "Bhojpuri Actress Akshara Singh". Entertainment Times. The Times Group. Retrieved 14 April 2020.
- ↑ "Bhojpuri bombshell Akshara Singh and her various sizzling avatars". Zee News. Essel Group. 9 June 2020. Retrieved 9 June 2020.
- ↑ "Pran Jaye Par Vachan Na Jaye cast & crew". Entertainment Times. The Times Group. 11 November 2011. Retrieved 14 April 2020.
- ↑ TV Series 2015–2017, Kaala Teeka (15 January 2016). "Akshara Singh leaves 'Kaala Teeka' shoot". Pinkvilla. Archived from the original on 9 June 2020. Retrieved 14 April 2020.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Suryaputra Karn, Akshara Singh (19 August 2019). "Bhojpuri actor Akshara Singh". NewsX. Retrieved 14 April 2020.[permanent dead link]