అఖండము
అఖండము [ akhaṇḍamu ] a-khaṇḍamu. సంస్కృతం adj. Whole, entire; abounding; imperishable. సకలమైన, విస్తారమైన.
- అఖండానందము eternal bliss.
- అఖండైశ్వర్యము abounding wealth.
- అఖండ కావేరి the main stream of the Cavery కావేరి నది.
- అఖండము n. A permanent lamp in a temple. అఖండ జ్యోతి, నిరంతరము మండే దీపము.
- అఖండిత adj. Unbroken, undivided. Untorn, undisturbed, uninterrupted, unrefuted, continous, imperishable. ఖండింపబడని, అనశ్వరమైన, అఖండిత లక్ష్మి imperishable riches.
- ఖండం
- అఖండుడు
- అఖండ భారత్
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో అఖండముచూడండి. |