అఖండ సౌభాగ్యవతి
అఖండ సౌభాగ్యవతి 1983 ఆగస్టు 25న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] కె.పి.ఆర్.పిక్చర్స్ పతాకం కింద అట్ల బ్రహ్మారెడ్ది నిర్మించిన ఈ సినిమాకు శాంతిలాల్ సోని దర్శకత్వం వహించాడు. విజయ్ అరోరా, హరితా దేవి, బేబీ సుపర్ణ ఆనంద్ లు ముఖ్య తారాగణంగా నటించిన ఈ సినిమాకు బి. గోపాలం సంగీతాన్నందించాడు.[2]
అఖండ సౌభాగ్యవతి (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | శాంతిలాల్ సోని |
---|---|
తారాగణం | విజయ్ అరోరా, రీటా బాధురి, మహేష్ భట్, లక్ష్మీ ఛాయ, హరిత దావే |
సంగీతం | బి.గోపాలం |
భాష | తెలుగు |
సాంకేతిక వర్గం
మార్చు- సంభాషణలు: మాగాపు అమ్మిరాజు
- గీతాలు: గోపి
- సంగీతం: బి.గోపాలం
- దర్శకత్వం:శాంతిలాల్ సోని
- నిర్మాత: అట్ల బ్రహ్మారెడ్డి
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: శాంతిలాల్ సోనీ
- నిర్మాత: అటల్ బ్రహ్మారెడ్ది
- సంగీతం: బి.గోపాలం
- పాటలు: గోపి
- సమర్పణ : బీరం నవీన లక్ష్మి
- గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం, విజయలక్ష్మి శర్మ, కమలాకర్
- పబ్లిసిటీ డిజైన్: కోండపనేని రామలింగేశ్వరరావు
- నృత్యదర్శకులు: భద్రి ప్రసాద్
పాటలు
మార్చు- ఓ భూమాతా ఇది విన్నావా ఏ యుగమైన ఇది కన్నావా - ఎస్.పి. బాలు
- కన్నీరు ఏరై ప్రవహించినా కానరాని దైవం కరుణించునా - కమలాకర్ కోరస్
- గంగా యమునల చెలిమి చూడు - వాణీ జయరాం, విజయలక్ష్మి శర్మ బృందం
- చిల్లర మల్లర బేరాలు చెయ్యద్దు ఈ గాజులే - వాణి జయరాం, విజయలక్ష్మి శర్మ
- జయ జయ జగదీశా హే జయ జయ గౌరీశ - కమలాకర్ బృందం
- మేం ఆడే పాడే పాపాలము కరుణ చూపవమ్మా తొలగిపో - వాణి జయరాం
- మోర వినరా ఓ నాగరాజా పసివాడిని కరుణింపరా - వాణి జయరాం
మూలాలు
మార్చు- ↑ http://ghantasalagalamrutamu.blogspot.in/2013/04/1979.html[permanent dead link]
- ↑ "Akhanda Sowbhagyavati (1983)". Indiancine.ma. Retrieved 2023-07-26.