అఖిల భారత ఎన్ఆర్ కాంగ్రెస్

(అఖిల భారత ఎన్ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్‌సీ) నుండి దారిమార్పు చెందింది)

అఖిల భారత ఎన్ఆర్ కాంగ్రెస్ (సంక్షిప్తంగా ఏఐఎన్ఆర్‌సీ , ఆంగ్లం: AINRC)[1] భారతదేశానికి చెందిన ఒక రాజకీయ పార్టీ. ప్రస్తుత పుదుచ్చేరి ముఖ్యమంత్రి అయిన ఎన్ రంగస్వామి 2011 ఫిబ్రవరి 7 న ఈ పార్టీని స్థాపించాడు. 2011 లో, ఇది AIADMK తో ఒక కూటమిని ఏర్పాటు చేసి పుదుచ్చేరి అసెంబ్లీ అధికార భాద్యతలు చేపట్టింది. ప్రస్తుత శాసనసభలో దీనికి 14 మంది సభ్యులు ఉన్నారు. ఈ పార్టీ అభ్యర్థి రాధాకృష్ణన్ 2014 పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించాడు.

అఖిల భారత ఎన్ఆర్ కాంగ్రెస్
నాయకుడుఎన్ రంగస్వామి
స్థాపన తేదీ2011 ఫిబ్రవరి 7
ప్రధాన కార్యాలయంపుదుచ్చేరి
కూటమిజాతీయ ప్రజాస్వామ్య కూటమి
Election symbol
சாடி
Website
http://allindianrcongress.com

మూలాలు

మార్చు
  1. "Full Form of AINRC". FullForms (in ఇంగ్లీష్). Retrieved 2021-07-01.

బయటి లింకులు

మార్చు