అజయ్ గాడు 2004లో విడుదలైన తెలుగు సినిమా. అజ‌య్ కుమార్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్‌పై టీం ఏ ద‌ర్శ‌క‌త్వంలో అజయ్ కుమార్, చంద‌న కొప్పిశెట్టి నిర్మించిన ఈ సినిమాలో అజ‌య్ క‌ర్తుర్వ‌ర్‌, భానుశ్రీ, శ్వేత మెహ‌తా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2022 సెప్టెంబర్ 18న[1], ట్రైలర్‌ను 2024 జనవరి 8న విడుదల చేసి సినిమాను 2024 జనవరి 12 నుండి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2]

అజయ్ గాడు
దర్శకత్వంటీం ఏ
రచనటీం ఏ
నిర్మాతఅజ‌య్ క‌తుర్వార్
చంద‌న కొప్పిశెట్టి
తారాగణం
ఛాయాగ్రహణంఅజయ్ నాగ్
హర్ష హరి జాస్తి
సంగీతంకార్తీక్ కొడకండ్ల
మణిజన
సుమంత్ బాబు
ప్రతీక్
నిర్మాణ
సంస్థ
అజ‌య్ కుమార్ ప్రొడ‌క్ష‌న్స్
విడుదల తేదీ
2024 జనవరి 12 (2024-01-12)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

 • బ్యానర్:అజ‌య్ కుమార్ ప్రొడ‌క్ష‌న్స్
 • నిర్మాత: అజ‌య్ క‌తుర్వార్, చంద‌న కొప్పిశెట్టి
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: టీం ఏ
 • సంగీతం: కార్తీక్ కొడకండ్ల, మణిజన, సుమంత్ బాబు & ప్రతీక్
 • సినిమాటోగ్రఫీ:అజయ్ నాగ్, హర్ష హరి జాస్తి
 • ఆర్ట్: మోన్రు రవి కుమార్

మూలాలు మార్చు

 1. V6 Velugu (18 September 2022). "లవ్ ఎప్పుడూ హ్యాపీనెస్‌‌ తేదండోయ్.. అజయ్ గాడు". Archived from the original on 17 January 2024. Retrieved 17 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 2. Andhrajyothy (17 January 2024). "'అజ‌య్ గాడు' డైరెక్ట్‌గా ఓటీటీలోకి.. ఈ ఓటీటీలో ఫ్రీగా చూసేయండి". Archived from the original on 17 January 2024. Retrieved 17 January 2024.
 3. TV9 Telugu (18 January 2024). "ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న బిగ్ బాస్ కంటెస్టెంట్ సినిమా.. ఇప్పుడు ఫ్రీగా చూసేయ్యోచ్చు." Archived from the original on 18 January 2024. Retrieved 18 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 4. The Times of India (11 January 2024). "Exclusive: Roadies fame Shweta Mehta makes a comeback on-screen with a Telugu film 'Ajay Gadu'; says 'I am so excited to showcase my acting to the world'". Archived from the original on 18 January 2024. Retrieved 18 January 2024.
 5. News18 (11 January 2024). "Shweta Mehta's Comeback: Overcoming Hurdles To Shining In Telugu Film 'Ajay Gadu'" (in ఇంగ్లీష్). Archived from the original on 18 January 2024. Retrieved 18 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
"https://te.wikipedia.org/w/index.php?title=అజయ్_గాడు&oldid=4096144" నుండి వెలికితీశారు