అజయ్ కుమార్ భల్లా (జననం 1960 నవంబరు 26) కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి, రాజీవ్ గౌబా తర్వాత 2019 ఆగస్టు 23న పదవీ బాధ్యతలు చేపట్టాడు. అతను 1984 బ్యాచ్‌కి చెందిన సీనియర్ ఐఏఎస్ (Indian Administrative Service) అధికారి.[1][2] అస్సాం, మేఘాలయ కేడర్ కు చెందిన ఆయన 2021 ఆగస్టు 12న ఒక సంవత్సరం పాటు పొడిగింపును అందుకున్నాడు.

అజయ్ కుమార్ భల్లా
అజయ్ భల్లా


భారత హోం కార్యదర్శి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 ఆగస్టు 22
నియమించిన వారు కేబినెట్ నియామకాల కమిటీ
ముందు రాజీవ్ గౌబా

వ్యక్తిగత వివరాలు

పూర్వ విద్యార్థి ఢిల్లీ విశ్వవిద్యాలయం

తరిగి అజయ్ భల్లా పదవీకాలాన్ని 2023 ఆగస్టు 22 దాకా పొడగించారు. ఈ మేర‌కు 2022 ఆగస్టు 19న కేంద్ర నియామ‌కాలు, శిక్ష‌ణా వ్య‌వ‌హారాల శాఖ (డీఓపీటీ) ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఆయన పదవీకాలాన్ని పొడిగించడం ఇది మూడోసారి.[3]

మూలాలు మార్చు

  1. "Ajay Kumar Bhalla is new home secretary". India Today (in ఇంగ్లీష్). IANS. 22 August 2019. Retrieved 2 February 2020.
  2. "IAS Officer Ajay Kumar Bhalla Appointed Next Union Home Secretary". News18. Retrieved 2 February 2020.
  3. "Union home secretary Ajay Bhalla gets another 1-year extension | Latest News India - Hindustan Times". web.archive.org. 2022-08-20. Archived from the original on 2022-08-20. Retrieved 2022-08-20.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)