అజేయుడు (1979 సినిమా)

అజేయుడు 1979, మార్చి 10న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. తిరుపతి ఇంటర్నేషనల్ పతాకంపై కె. విద్యాసాగర్ నిర్మించిన ఈ సినిమాకు ఎస్.పి. ముత్తురామన్ దర్శకత్వం వహించాడు. ఇందులో రజనీకాంత్, శ్రీదేవి నటించగా, ఇళయరాజా సంగీతం అందించాడు.[1][2]

అజేయుడు
దర్శకత్వంఎస్.పి. ముత్తురామన్
స్క్రీన్ ప్లేపంచు అరుణాచలం
కథసుజాత
నిర్మాతకె. విద్యాసాగర్
తారాగణంరజనీకాంత్, శ్రీదేవి
ఛాయాగ్రహణంబాబు
కూర్పుఆర్. విఠల్
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
తిరుపతి ఇంటర్నేషనల్
దేశంభారతదేశం
భాషతెలుగు

తారాగణం

మార్చు
  • రజనీకాంత్ (గణష్)
  • శ్రీదేవి (ప్రియ)
  • అంబరీష్ (భరత్)
  • మేజర్ సుందరరాజన్ (జనార్ధన్)
  • తెంగై శ్రీనివాసన్ (చిత్ర దర్శకుడు)
  • అజ్నా హమీద్ (సుబత్ర)
  • కె. నటరాజ్ (కాశీ ముత్తు)
  • థైడర్ కన్నయ్య (వసంత్)

పాటలు

మార్చు

ఇళయరాజా సంగీతం అందించాడు.[3] రాజశ్రీ పాటలు రాశాడు.[4]

  1. చక్కని ప్రకృతి అందాలు కనువిందు చేసేనే మురిపించే - ఎస్.పి. బాలు కోరస్
  2. డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్ ఐ లవ్ యు కన్ను కన్ను కలిసింది - పి. సుశీల
  3. నీ పెదవుల లోన తేనెల వాన నాలో పొంగే కన్నె - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
  4. శ్రీరాముని శ్రీదేవిదే హనుమాను వచ్చే నేడు వీడే నీకు తోడు - ఎస్.పి. బాలు

మూలాలు

మార్చు
  1. "Ajeyudu (1979)". Indiancine.ma. Retrieved 2021-04-05.
  2. "Ajeyudu 1979 Telugu Movie". MovieGQ. Retrieved 2021-04-05.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Ajeyudu 1979 Telugu Movie Songs". MovieGQ. Retrieved 2021-04-05.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Ajeyudu 1979 Telugu Movie Songs". www.kuteeram.com. Archived from the original on 2021-04-15. Retrieved 2021-04-05.

బాహ్య లంకెలు

మార్చు