విద్యాసాగర్ రాజు

తెలుగు నాటకరంగ, సినిమా నటుడు, రచయిత

విద్యాసాగర్ రాజు, తెలుగు నాటకరంగ, సినిమా నటుడు, రచయిత. 1984లో వచ్చిన ఈ చదువులు మాకొద్దు సినిమాతో హీరోగా పరిచయమైన విద్యాసాగర్, దాదాపుగా 100 సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, కమెడియన్ గా నటించి మెప్పించాడు.[1]

విద్యాసాగర్ రాజు
జననంకిడంబి విద్యాసాగర్ రాజు
(1949-09-20)1949 సెప్టెంబరు 20
మరణం2022 ఆగస్టు 28(2022-08-28) (వయసు 72)
హైదరాబాదు, తెలంగాణ
ప్రసిద్ధితెలుగు నాటకరంగ, సినిమా నటుడు, రచయిత
భార్య / భర్తరత్నాసాగర్
పిల్లలుఇద్దరు కుమార్తెలు

జననం సవరించు

విద్యాసాగర్ 1949, సెప్టెంబరు 20న జన్మించాడు.

వ్యక్తిగత జీవితం సవరించు

విద్యాసాగర్ కు నటి రత్న సాగర్ తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[2]

నాటకరంగం సవరించు

నాటకరంగంమీద ఆసక్తితో చిన్నతనం నుండే నాటకరంగంలో కృషిచేశాడు. కోహినూర్, ఢిల్లీ, ఫర్ సేల్ వంటి నాటకాల్లో నటించాడు. కొన్ని నాటకాలకు దర్శకత్వం కూడా వహించాడు.

సినిమారంగం సవరించు

హీరోగా కొన్ని సినిమాలు చేసిన తర్వాత పక్షవాతం రావడంతో ఒక కాలు ఒక చేయి పనిచేయలేదు. వీల్ చెయిర్ కు పరిమితమైన తరువాత కూడా పలు సినిమాల్లో నటించాడు.[3]

సినిమాలు సవరించు

మరణం సవరించు

విద్యాసాగర్ 2022, ఆగస్టు 28హైదరాబాదులోని తన నివాసంలో మరణించాడు.[4]

మూలాలు సవరించు

  1. "టాలీవుడ్‌ సీనియర్‌ హీరో కన్నుమూత". Sakshi. 2022-08-28. Archived from the original on 2022-08-28. Retrieved 2022-08-28.
  2. "Vidhya Sagar: సీనియర్‌ నటుడు విద్యాసాగర్‌ ఇకలేరు!". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-08-28. Archived from the original on 2022-08-28. Retrieved 2022-08-28.
  3. "Tollywood: టాలీవుడ్‌లో మరో విషాదం... సీనియర్ హీరో మృతి..!". News18 Telugu. 2022-08-28. Archived from the original on 2022-08-28. Retrieved 2022-08-28.
  4. Velugu, V6 (2022-08-28). "నటుడు విద్యాసాగర్ రాజు ఇకలేరు". V6 Velugu. Archived from the original on 2022-08-28. Retrieved 2022-08-28.