అజైబ్ సింగ్ భట్టి

అజైబ్ సింగ్ భట్టి భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2017 నుండి 2022 వరకు పంజాబ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పని చేశాడు.[1]

అజైబ్ సింగ్ భట్టి

శాసనసభ డిప్యూటీ స్పీకర్‌
పదవీ కాలం
16 జూన్ 2017 – 10 మార్చి 2022
ముందు దినేష్ సింగ్
తరువాత జై కృషాన్ సింగ్
నియోజకవర్గం మలౌట్

వ్యక్తిగత వివరాలు

జననం (1951-03-28) 1951 మార్చి 28 (వయసు 73)
బిలాస్ పూర్, పంజాబ్, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్
తల్లిదండ్రులు అర్జన్ సింగ్, సంత్ కౌర్
జీవిత భాగస్వామి మంజిత్ కౌర్
సంతానం 2 కుమారులు, 1 కుమార్తె
నివాసం మలౌట్ , పంజాబ్

నిర్వహించిన పదవులు మార్చు

  • 2007 - 2012 : నాథన్ ఎమ్మెల్యే
  • 2007 - 2012 : భుచోమండి ఎమ్మెల్యే
  • 2017 - 2022 : మలౌట్ ఎమ్మెల్యే

మూలాలు మార్చు

  1. Hindustan Times (16 June 2017). "Ajaib Singh Bhatti elected as deputy speaker of Punjab assembly" (in ఇంగ్లీష్). Archived from the original on 5 August 2022. Retrieved 5 August 2022.