కాంగ్రెసు

(కాంగ్రెస్ నుండి దారిమార్పు చెందింది)

కాంగ్రెస్ లేదా కాంగ్రెసు (Congress) అనగా నిఘంటువు ప్రకారం సభ, సమావేశము, రతి, సంభోగము మొదలైన అర్ధాలు ఇవ్వబడ్డాయి.

భారతదేశం, అమెరికా మొదలైన దేశాలలో కొన్ని పార్టీలు మహాసభలతో ప్రారంభమవడం వలన ఆయా పార్టీలు కాంగ్రెసు ను పార్టీ పేరుగా నమోదు చేసుకున్నాయి.