అట్టబిరా శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బర్గఢ్ లోక్‌సభ నియోజకవర్గం, బర్గఢ్ జిల్లా పరిధిలో ఉంది. అట్టబిరా నియోజకవర్గ పరిధిలో అత్తబిర, అత్తబిర బ్లాక్, భేడెన్ బ్లాక్ ఉన్నాయి.[1][2] మేల్చముండా నియోజకవర్గంగా ఉన్న ఈ స్థానం 2009లో అట్టబిరా నియోజకవర్గంగా నూతనంగా ఏర్పడింది.[3]
అట్టబిరా శాసనసభ నియోజకవర్గం
2019 విధానసభ ఎన్నికలు, అట్టబిరా
|
పార్టీ
|
అభ్యర్థి
|
ఓట్లు
|
%
|
±%
|
బీజేడీ
|
స్నేహాంగిని ఛురియా
|
84010
|
|
4.06
|
బీజేపీ
|
మిలన్ సేథ్
|
61614
|
35.92
|
14.15
|
కాంగ్రెస్
|
నిహార్ రంజన్ మహానంద్
|
21511
|
|
15.94
|
బీఎస్పీ
|
రవీంద్ర మేఘా
|
1641
|
|
0.17
|
పశ్చిమాంచల్ వికాస్ పార్టీ
|
లక్ష్మణ్ కుమార్ భోయ్
|
1112
|
0.65
|
0.22
|
నోటా
|
పైవేవీ కాదు
|
1639
|
0.96
|
-
|
మెజారిటీ
|
22396
|
13.05
|
|
2014 ఒడిశా శాసనసభ ఎన్నికలు: అట్టబిరా
|
పార్టీ
|
అభ్యర్థి
|
ఓట్లు
|
%
|
±%
|
బీజేడీ
|
స్నేహాంగిని ఛురియా
|
69,602
|
|
15.97
|
కాంగ్రెస్
|
నిహార్ రంజన్ మహానంద
|
44,128
|
28.48
|
11.17
|
బీజేపీ
|
మిలన్ సేథ్
|
33,735
|
21.77
|
12.89
|
AAP
|
ఉపేంద్ర సేథ్
|
2,521
|
|
-
|
బీఎస్పీ
|
మధబి దేహూరియా
|
1,233
|
0.79
|
2.37
|
LGGP
|
అర్జున్ నాగ్
|
790
|
0.5
|
-
|
AITC
|
కుమార్ బెహెరా
|
757
|
0.48
|
-
|
పశ్చిమాంచల్ వికాస్ పార్టీ
|
చంద్రమణి కుంభార్
|
668
|
0.43
|
-
|
నోటా
|
పైవేవీ కాదు
|
1,509
|
0.97
|
-
|
మెజారిటీ
|
25,474
|
|
|
2009 విధానసభ ఎన్నికలు, అట్టబిరా
|
పార్టీ
|
అభ్యర్థి
|
ఓట్లు
|
%
|
కాంగ్రెస్
|
నిహార్ రంజన్ మహానంద
|
49,396
|
39.65
|
బీజేడీ
|
స్నేహాంగిని ఛురియా
|
36,067
|
28.95
|
స్వతంత్ర
|
మిలన్ సేథ్
|
16,308
|
13.09
|
బీజేపీ
|
బిపిన్ భూసాగర్
|
11,066
|
8.88
|
బీఎస్పీ
|
ముక్తేశ్వర్ మెహెర్
|
3,932
|
3.16
|
ఎస్పీ
|
ప్రేమ్‌రాజ్ నియాల్
|
3,462
|
2.78
|
స్వతంత్ర
|
చమర్ మహానంద
|
1,226
|
0.98
|
స్వతంత్ర
|
బ్రజ మోహన్ కలెట్
|
1,122
|
0.9
|
RPI (A)
|
ప్రేమానంద కన్హర్
|
1,016
|
0.82
|
మెజారిటీ
|
13,329
|
|