అడవిదేవులపల్లి మండలం

తెలంగాణ, నల్గొండ జిల్లా లోని మండలం


అడవిదేవులపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలం.[1] ఇది సమీప పట్టణమైన మిర్యాలగూడ నుండి 38 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] ఇందులో 6 గ్రామాలున్నాయి. దానికి ముందు దీని మండల కేంద్రం ఇదే జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం మిర్యాలగూడ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. మండల కేంద్రం అడవిదేవులపల్లి.

అడవిదేవులపల్లి
—  మండలం  —
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, అడవిదేవులపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, అడవిదేవులపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, అడవిదేవులపల్లి స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ జిల్లా
మండల కేంద్రం అడవిదేవులపల్లి
గ్రామాలు 6
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 126 km² (48.6 sq mi)
జనాభా (2016)
 - మొత్తం 17,249
 - పురుషులు 8,827
 - స్త్రీలు 8,422
పిన్‌కోడ్ {{{pincode}}}

2016 న ఏర్పడిన కొత్త మండలం మార్చు

లోగడ అడవిదేవులపల్లి  గ్రామం మిర్యాలగూడ రెవెన్యూ డివిజను పరిధిలోని దామరచర్ల మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా అడవిదేవుపల్లి గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా, తిరిగి మిర్యాలగూడ రెవెన్యూ డివిజను పరిధి క్రింద 1+5 (ఆరు) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[4]

గణాంకాలు మార్చు

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 126 చ.కి.మీ. కాగా, జనాభా 17,249. జనాభాలో పురుషులు 8,827 కాగా, స్త్రీల సంఖ్య 8,422. మండలంలో 4,267 గృహాలున్నాయి.[5]

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. ముదిమానికం
  2. అడవిదేవులపల్లి
  3. ఉల్షాయపాలెం
  4. ముల్కచర్ల
  5. బాలీన్‌పల్లి
  6. చిట్యాల

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  3. "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2020-01-24.
  5. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు మార్చు