మిర్యాలగూడ

తెలంగాణ, నల్గొండ జిల్లా, మిర్యాలగూడ మండలం లోని పట్టణం

మిర్యాలగూడ, తెలంగాణ రాష్ట్రం లోని నల్గొండ జిల్లాకు చెందిన పట్టణం,మిర్యాలగూడ మండలానికి చెందిన రెవెన్యూ గ్రామం.[1]

ఇది జిల్లాలో ప్రముఖ వ్యాపారకేంద్రం.ఈ పట్టణం ధాన్యం మిల్లులుకు ప్రసిద్ది.మిర్యాలగూడ ఒక అసెంబ్లీ నియోజకవర్గం. 2009 వరకు దేశంలో ఒక లోక్‌సభ నియోజకవర్గంగా వుండేది.ప్రస్తుతం నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.

పట్టణ జనాభాసవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం పట్టణ పరిధిలోని జనాభా - మొత్తం 1,75,817 - పురుషులు 88,426 - స్త్రీలు 87,391

గ్రామ ప్రముఖులుసవరించు

  1. ఆచార్య సూర్యా ధనుంజయ్: తెలుగు సాహిత్యకారిణి.[2]

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. నమస్తే తెలంగాణ, జిందగీ (8 March 2020). "సరిలేరు మీకెవ్వరు". మూలం నుండి 8 మార్చి 2020 న ఆర్కైవు చేసారు. Retrieved 15 March 2020. Cite news requires |newspaper= (help)

వెలుపలి లంకెలుసవరించు