అడవి రాజా (1970 సినిమా)

అడవి రాజా 1970 మార్చి 28న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ రాజరాజేశ్వరి పతాకంపై కె.ఎస్.సురేంద్ర గుప్తా నిర్మించిన ఈ చిత్రానికి గీతప్రియ దర్శకత్వం చేసాడు. ఆర్.ఎస్.సుదర్శన్, శైలశ్రీ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి చెళ్లపిళ్ల సత్యం, ఆర్. సుదర్శనం సంగీతాన్నందించారు.[1]

అడవి రాజా
(1970 తెలుగు సినిమా)
దర్శకత్వం గీతప్రియ
నిర్మాణం కె.ఎస్.సురేంద్ర గుప్తా
తారాగణం ఆర్.ఎస్.సుదర్శన్, శైలశ్రీ
సంగీతం చెళ్లపిళ్ల సత్యం, ఆర్. సుదర్శనం
గీతరచన అనిసెట్టి
సంభాషణలు అనిసెట్టి
నిర్మాణ సంస్థ శ్రీ రాజరాజేశ్వరి పిక్చర్స్
భాష తెలుగు
ఆర్.ఎన్.సుదర్శన్

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

మూలాలు

మార్చు
  1. "Adavi Raja (1970)". Indiancine.ma. Retrieved 2020-09-16.